ఏల్చూరి గారు చెప్పినట్టూ నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. మీరెలాగా లా ఆఫీసు తెరుస్తున్నారు కనక unsolicited advice చెప్తున్నాను సుమండీ. 🙂
1. దివ్యాస్త్రం వేయాలంటే ములికి ఉన్న బాణం బయటకి తీయక్కర్లేదు. గడ్డిపరకతో బ్రహ్మాస్త్రం వేయొచ్చు. అది కాకాసురిడిమీదా, ధనుర్వేదస్వరూపుడిమీదా అనేది వేరే విషయం. మాయాబజారు సినిమాలో ఎస్వీఆర్ లాగా బుర్ర మీసాలు పెట్టుకుని ఇలా చేయి చాస్తే చేతిలోకి వచ్చే వంకర టింకర ఆయుధం అక్కర్లేదు. 🙂
2. అబ్బే కాదు కాళిదాసు అలా బాణం వేసినట్టు చెప్పితీరవల్సిందే అంటారా? అన్నీ వివరించక్కర్లేదు అని చెప్తున్నారు గద? గన్ ఎత్తాడు ట్రిగ్గర్ నొక్కాడు గుండు వచ్చింది, అది వెళ్ళి శివుడికి తగిలింది, అప్పుడు అది ముక్కలై శివుడికి మనసులొ…. అని రాస్తూ పొతే లైలా గారు చెప్పినట్టూ ఎడిటర్లు “ఏవిటయ్యా ఈ చెత్త?” అని కత్తిరించి పారేయరూ?
3. పురాణంలోంచి ఎత్తుకొచ్చినది పనికిరాదు అంటున్నారు మీరు. మరి ఇప్పటికీ ఏదైనా ప్లాన్నెడ్ పేరెంట్ హుడ్ లో గొడవలొస్తే రో అండ్ వేడ్ అని దానికి బయటకి తీస్తున్నారు కదా? అలా పాత జడ్జ్ మెంట్లు బయటకి తీసి ఉదాహరణలు చూపించడం కోర్టులో కొత్త కాదు. దీనికి ఇంకా సమాధానం కావాలంటే అసలు కాళిదాసు కుమార సంభవం రాసింది శివపురాణం మూలానే అని నేను వాదిస్తా (ముద్దాయిని అయినా సరే నేను నోరు విప్పితే – అతి దక్షిణపు కోర్టులు కూడా వింటారని నా ఆశ).
3. కామేశ్వర్రావు గారు మీకు అభిమన్యుడి బిరుదు ఇచ్చేసారు. మేము కౌరవులం అందరం మిమ్మల్ని వెనకనుంచి “అధర్మంగా” దాడి చేసేలోపున ఒప్పేసుకోండి. లేకపోతే ఆయుధాలు అన్నీ పోయి, రధ చక్రం ఎత్తవల్సి వస్తుంది. (ఇది టైప్ చేస్తూంటే ఓ ధర్మ సందేహం వచ్చింది – దివ్యాస్త్రం దేనితోనైనా వేయొచ్చు అన్నప్పుడు అభిమన్యుడు చివర్లో ఆ రధచక్రాన్నే ఉపయోగించి బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు ప్రయోగించలేదు తన చుట్టూ ఉన్న కౌరవులమీద?)
ఎందుకైనా మంచిది మీ లా ప్రాక్టీసు గురించి పునరాలోచించగలరు, పబ్లిక్ కి తలుపులు తీసేముందు 🙂
అతిథి గురించి Lakshmi అభిప్రాయం:
03/04/2017 1:12 am
ఉహించిన మలుపు , కాని బాగుంది
ఒకటి నుంచి పదిల దాకా… గురించి Lakshmi అభిప్రాయం:
03/04/2017 12:49 am
చాలా బాగుంది!
అయిదో కుర్చీ గురించి Lalitha TS అభిప్రాయం:
03/04/2017 12:41 am
చాలా వైవిధ్యంగా వుంది ఈ కథ – మీ అనువాదం కూడా చాలా బావుంది. అభినందనలు.
ఒకటి నుంచి పదిల దాకా… గురించి Lalitha TS అభిప్రాయం:
03/04/2017 12:03 am
Rao Vemuri గారు: ఎంత మంచి మాట- నా ఈ మొట్టమొదటి పిల్లల-పాటకి ! ధన్యవాదాలు మీ ప్రోత్సాహకర వ్యాఖ్యకి.
ఒకటి నుంచి పదిల దాకా… గురించి Lalitha TS అభిప్రాయం:
03/04/2017 12:00 am
మోహన గారు: మీ వ్యాఖ్యకి బోల్దంత సంతోషంగా అనిపించింది – Thank You!
అతిథి గురించి Lalitha TS అభిప్రాయం:
03/03/2017 11:57 pm
ఈ మధ్య కాలంలో చదివిన మంచి మనుషుల – మంచి మనసుల గురించి హాయైన కథ!
ఒకటి నుంచి పదిల దాకా… గురించి Rao Vemuri అభిప్రాయం:
03/03/2017 9:39 am
బాగుంది. ఈ రకం పిల్లల పాటలు తెలుగులో లేని లోటు తీర్చేరు. – వేమూరి
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
03/03/2017 9:31 am
వేలూరి గారు,
ఏల్చూరి గారు చెప్పినట్టూ నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. మీరెలాగా లా ఆఫీసు తెరుస్తున్నారు కనక unsolicited advice చెప్తున్నాను సుమండీ. 🙂
1. దివ్యాస్త్రం వేయాలంటే ములికి ఉన్న బాణం బయటకి తీయక్కర్లేదు. గడ్డిపరకతో బ్రహ్మాస్త్రం వేయొచ్చు. అది కాకాసురిడిమీదా, ధనుర్వేదస్వరూపుడిమీదా అనేది వేరే విషయం. మాయాబజారు సినిమాలో ఎస్వీఆర్ లాగా బుర్ర మీసాలు పెట్టుకుని ఇలా చేయి చాస్తే చేతిలోకి వచ్చే వంకర టింకర ఆయుధం అక్కర్లేదు. 🙂
2. అబ్బే కాదు కాళిదాసు అలా బాణం వేసినట్టు చెప్పితీరవల్సిందే అంటారా? అన్నీ వివరించక్కర్లేదు అని చెప్తున్నారు గద? గన్ ఎత్తాడు ట్రిగ్గర్ నొక్కాడు గుండు వచ్చింది, అది వెళ్ళి శివుడికి తగిలింది, అప్పుడు అది ముక్కలై శివుడికి మనసులొ…. అని రాస్తూ పొతే లైలా గారు చెప్పినట్టూ ఎడిటర్లు “ఏవిటయ్యా ఈ చెత్త?” అని కత్తిరించి పారేయరూ?
3. పురాణంలోంచి ఎత్తుకొచ్చినది పనికిరాదు అంటున్నారు మీరు. మరి ఇప్పటికీ ఏదైనా ప్లాన్నెడ్ పేరెంట్ హుడ్ లో గొడవలొస్తే రో అండ్ వేడ్ అని దానికి బయటకి తీస్తున్నారు కదా? అలా పాత జడ్జ్ మెంట్లు బయటకి తీసి ఉదాహరణలు చూపించడం కోర్టులో కొత్త కాదు. దీనికి ఇంకా సమాధానం కావాలంటే అసలు కాళిదాసు కుమార సంభవం రాసింది శివపురాణం మూలానే అని నేను వాదిస్తా (ముద్దాయిని అయినా సరే నేను నోరు విప్పితే – అతి దక్షిణపు కోర్టులు కూడా వింటారని నా ఆశ).
3. కామేశ్వర్రావు గారు మీకు అభిమన్యుడి బిరుదు ఇచ్చేసారు. మేము కౌరవులం అందరం మిమ్మల్ని వెనకనుంచి “అధర్మంగా” దాడి చేసేలోపున ఒప్పేసుకోండి. లేకపోతే ఆయుధాలు అన్నీ పోయి, రధ చక్రం ఎత్తవల్సి వస్తుంది. (ఇది టైప్ చేస్తూంటే ఓ ధర్మ సందేహం వచ్చింది – దివ్యాస్త్రం దేనితోనైనా వేయొచ్చు అన్నప్పుడు అభిమన్యుడు చివర్లో ఆ రధచక్రాన్నే ఉపయోగించి బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు ప్రయోగించలేదు తన చుట్టూ ఉన్న కౌరవులమీద?)
ఎందుకైనా మంచిది మీ లా ప్రాక్టీసు గురించి పునరాలోచించగలరు, పబ్లిక్ కి తలుపులు తీసేముందు 🙂
అతిథి గురించి లక్కరాజు రామకృష్ణారావు అభిప్రాయం:
03/02/2017 3:51 pm
ఏమిటో హటాత్‌గా ముగించినట్లుంది.
ఒకటి నుంచి పదిల దాకా… గురించి మోహన అభిప్రాయం:
03/02/2017 11:29 am
Wonderful, one of the finest I have read in ఈమాట recently. మోహన