ఉత్తర భారత్ దేశం, హిమాలయాలు, అండమాన్, అమెరికాల మీ యాత్రానుభవం రచనల / పుస్తకాల ద్వారా మాకందించిన ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారూ!
విశాఖ వాస్త్వులు ప్రొఫెసర్ ఎం. ఆదినారాయణ గారి “భూభ్రమణ కాంక్ష” (యాత్రా అనుభూతుల పుట్ట, హృదయ స్పందనల పుట్ట) పుస్తకానికి మీ సవివరణ, సహృదయ సమీక్షకు కృతజ్నతలు. ఇది అందరూ తప్పక చదవవలసిన పుస్తకం.
ఆదినారాయణ గారిని “పాదాచారి” అని ఆప్యాయంగా పిలుచుకుంటారని త్రిపుర గారి సొదరతుల్యుడు విశాఖ డా. అత్తలూరి నరసింహరావు గారి ద్వారా తెలుసుకున్నాను.
“భూభ్రమణ కాంక్ష” పుస్తకం తెప్పించుకోవటానికి నవోదయా బుక్‌హౌజ్, కాచిగూడ, హైదరాబాద్ వారి వెబ్ లింకు యీ క్రింద :
నమస్కారం కామేశ్వరరావుగారు, మొన్న సాగిన ఉత్తరప్రత్యుత్తరాల వల్ల ఇన్నాళ్లకు మళ్లీ మీకు నచ్చిన మరియొక పద్యాన్ని చదివే అవకాశం దొరికింది. మంచి కావ్యాన్ని, పద్యాలనూ పరిచయం చేసారు, కృతజ్ఞతలు. చంపకమాలలో మొదటి పాదంలో ఒక చిన్న అచ్చుతప్పుపడింది, చూడండి.
[అచ్చుతప్పు సవరించాము. ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు — సం.]
విజయ సారధి గారు
అదృష్టవంతులు. ముందే అన్నీ తెలుసుకుని వెళ్ళారు కనక. నేను వెళ్ళినప్పుడు స్నేహితుణ్ణి చూడ్డానికే అనుకున్నాను కానీ హాస్పేట్ దగ్గిర ఇవన్నీ ఉన్నాయని తెలియనే తెలియదు. అలా అనుకోకుండా అన్నీ చూసినందుకు నేనూ అదృవంతుణ్ణే అనుకోండి. ధన్యవాదములు
శర్మ దంతుర్తి
శర్మ దంతుర్తి గారు, ఆ ఆలయం విరూపాక్ష ఆలయమే. నేను గత వారమే హంపి శిధిలాలు దర్శించి తరించాను. విద్యారణ్య స్వామి విగ్రహం విరూపాక్ష దేవాలయం వెనకాతల ఉంటుంది. ఆ గది లాక్ చేసి ఉండటంవల్ల ఊచల మధ్యలోనుంచి చూసాం. ఈ పద్యం గురించి ముందే చదివి ఉండకపోతే బహుశా నేను చూసేవాణ్ణి కాదేమో. తెలుసుకుని మరీ వెళ్ళా.
చెత్త, మంచి అన్నది కవి చేతుల్లో వుంది. విశ్వనాథ్ లాంటి మంచి సంస్కారం గల దర్శకులు ఆయన చేత అద్భుతమైన సాహిత్యాన్ని రాయించుకోలా? అశ్లీల గేయాలు రాసినా, సినీ గీతానికి కావ్యగౌరవం తెచ్చినా అది వేటూరికే చెల్లు.
అలాంటి ప్రతిభాశాలిని చూస్తుంటే ఏ ఆదికవి నన్నయో, అల్లసాని పెద్దనో తిరిగి జన్మించారేమో అని అన్పిస్తుంది. ఏదైనా ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన లాంటి వ్యక్తి ఆయన సృష్టి చేసిన కవిత్వం “న భూతో న భవిష్యతి”.
శేష తల్ప శాయి గారికి : మీ పేరు తప్పుగా -సాయి గా – వ్రాసినందుకు క్షమాపణలు . (With my poor imagination I failed to see which was there right under my nose ). మరొక సారి మీరు అందించిన ‘అంతర జాతీయం ‘ ప్రతికి ధన్యవాదాలతో ,నమస్కారాల తో – తః తః
గుర్రాల మావయ్య గురించి nagamurali అభిప్రాయం:
09/01/2017 10:36 am
బాపు బొమ్మ లేని లోటు కనిపిస్తోందీ కథలో.
భూమి చాలని మనిషి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
09/01/2017 10:00 am
ఉత్తర భారత్ దేశం, హిమాలయాలు, అండమాన్, అమెరికాల మీ యాత్రానుభవం రచనల / పుస్తకాల ద్వారా మాకందించిన ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారూ!
విశాఖ వాస్త్వులు ప్రొఫెసర్ ఎం. ఆదినారాయణ గారి “భూభ్రమణ కాంక్ష” (యాత్రా అనుభూతుల పుట్ట, హృదయ స్పందనల పుట్ట) పుస్తకానికి మీ సవివరణ, సహృదయ సమీక్షకు కృతజ్నతలు. ఇది అందరూ తప్పక చదవవలసిన పుస్తకం.
ఆదినారాయణ గారిని “పాదాచారి” అని ఆప్యాయంగా పిలుచుకుంటారని త్రిపుర గారి సొదరతుల్యుడు విశాఖ డా. అత్తలూరి నరసింహరావు గారి ద్వారా తెలుసుకున్నాను.
“భూభ్రమణ కాంక్ష” పుస్తకం తెప్పించుకోవటానికి నవోదయా బుక్‌హౌజ్, కాచిగూడ, హైదరాబాద్ వారి వెబ్ లింకు యీ క్రింద :
https://www.telugubooks.in/products/bhramana-kamksha
https://www.telugubooks.in/
నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు గురించి గిరి అభిప్రాయం:
09/01/2017 9:09 am
నమస్కారం కామేశ్వరరావుగారు, మొన్న సాగిన ఉత్తరప్రత్యుత్తరాల వల్ల ఇన్నాళ్లకు మళ్లీ మీకు నచ్చిన మరియొక పద్యాన్ని చదివే అవకాశం దొరికింది. మంచి కావ్యాన్ని, పద్యాలనూ పరిచయం చేసారు, కృతజ్ఞతలు. చంపకమాలలో మొదటి పాదంలో ఒక చిన్న అచ్చుతప్పుపడింది, చూడండి.
[అచ్చుతప్పు సవరించాము. ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు — సం.]
భూమి చాలని మనిషి గురించి amarendra dasari అభిప్రాయం:
09/01/2017 7:04 am
ఆవసరమయిన చోట ఆయా వ్యక్తులూ విషయాలకు సంబంధించిన లింక్స్ ఇచ్చి వ్యాసాన్ని సంపన్నం చేసిన సంపాదక బృందానికి ధన్యవాదాలు
నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
08/31/2017 9:45 am
విజయ సారధి గారు
అదృష్టవంతులు. ముందే అన్నీ తెలుసుకుని వెళ్ళారు కనక. నేను వెళ్ళినప్పుడు స్నేహితుణ్ణి చూడ్డానికే అనుకున్నాను కానీ హాస్పేట్ దగ్గిర ఇవన్నీ ఉన్నాయని తెలియనే తెలియదు. అలా అనుకోకుండా అన్నీ చూసినందుకు నేనూ అదృవంతుణ్ణే అనుకోండి. ధన్యవాదములు
శర్మ దంతుర్తి
వలసపోతున్న మందహాసం గురించి పురాణం రామప్రసాద్ అభిప్రాయం:
08/30/2017 10:37 pm
కవిత చక్కగా కుదిరింది. అలల గుడ్డ బదులు, అలల వలువ బాగా కుదురుతుంది.
ఈ రోజే కాకతాళీయంగా చదవడం జరిగింది.
నేను ••••లో చేరాను, ఓ మోపెడు…అనలేను గాని నేనూ కవితలు రాస్తుంటాను.
క్రమం తప్పకుండా సంపర్కంలో ఉంటాను.
ఈ మాట నిజం.
భవదీయుడు,
పురాణం రామప్రసాద్
అత్తాపూర్, హైదరాబాద్.
హస్తభూషణం : 9505255100
ఒకనాటి యువ కథ: మా నాన్న నాకేమిచ్చారు? గురించి Pullen pandari అభిప్రాయం:
08/29/2017 9:49 pm
యెస్… మంచితనం బోధిస్తే వినరు. ఆచరిస్తే అనుసరిస్తారు.
నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం గురించి విజయ సారధి జీడిగుంట అభిప్రాయం:
08/25/2017 11:41 am
శర్మ దంతుర్తి గారు, ఆ ఆలయం విరూపాక్ష ఆలయమే. నేను గత వారమే హంపి శిధిలాలు దర్శించి తరించాను. విద్యారణ్య స్వామి విగ్రహం విరూపాక్ష దేవాలయం వెనకాతల ఉంటుంది. ఆ గది లాక్ చేసి ఉండటంవల్ల ఊచల మధ్యలోనుంచి చూసాం. ఈ పద్యం గురించి ముందే చదివి ఉండకపోతే బహుశా నేను చూసేవాణ్ణి కాదేమో. తెలుసుకుని మరీ వెళ్ళా.
తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు గురించి నిష్టల సింహాచల శాస్త్రి అభిప్రాయం:
08/24/2017 1:41 am
చెత్త, మంచి అన్నది కవి చేతుల్లో వుంది. విశ్వనాథ్ లాంటి మంచి సంస్కారం గల దర్శకులు ఆయన చేత అద్భుతమైన సాహిత్యాన్ని రాయించుకోలా? అశ్లీల గేయాలు రాసినా, సినీ గీతానికి కావ్యగౌరవం తెచ్చినా అది వేటూరికే చెల్లు.
అలాంటి ప్రతిభాశాలిని చూస్తుంటే ఏ ఆదికవి నన్నయో, అల్లసాని పెద్దనో తిరిగి జన్మించారేమో అని అన్పిస్తుంది. ఏదైనా ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన లాంటి వ్యక్తి ఆయన సృష్టి చేసిన కవిత్వం “న భూతో న భవిష్యతి”.
పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి ‘తః తః అభిప్రాయం:
08/18/2017 12:33 pm