@మల్లికార్జున్,
‘తెలుగులో రాయవలిసిన పని ఎప్పుడూ పడలేదు’ అన్నాను నా మొదటి కథ కామెంట్లో. అంతే. తెలుగుదాన్నేగా?
‘వరసగా ‘ఎక్కడ? రెండున్నరేళ్ళల్లో ఎనిమిదోదే.
బాగుందన్నందుకు థేంక్యూ.
దక్షిణ భారతానికి చెందినవాడుగా పరిగణింపబడే దండి మహాకవి రాసిన దశకుమారచరిత్ర (సా.శ. 650-750) లో మొదటిసారి మనకు సంస్కృత కావ్య సాహిత్యంలో గజాననుని భగవంతుని రూపంగా ‘హస్తివక్త్రో భగవాన్’ అని వర్ణించడం మనకు కనిపిస్తుంది. దక్షిణాదికే చెందిన వాడైన బాణుని హర్షచరిత్రలో (7వ శతాబ్దం) మాత్రం ఇంకా ‘అయమశివ సహచరో వినాయకః’ అన్నదాన్ని వినాయకుడు అయం-అశివ-సహచర, అంటే అశుభకారకుడైన సహచరునిగానే వివరిస్తారు.
దండి కన్నా బాణభట్టు పురాతనుడని సాధారణంగా సంస్కృత సాంప్రదాయం. ఆ పక్షంలో గణేశుని ప్రస్తావించిన మొదటి కవి బాణభట్టు కాగలడు. దండికి పూర్వీకుడు భారవి. ఆయన రచన కిరాతార్జునీయంలో గణేశుని ప్రస్తావన ఉందా అని గమనించాల్సి ఉంది.
కాళిదాసుకు పూర్వీకుడైన భాసుడి నాటకంలోని “స్కందుని” ప్రస్తావనను, అమరకోశాన్ని వదిలేశారు. బహుశా వ్యాసవిస్తరభీతి తోనేమో అని అనుకుంటాను.
మాఘంలో గణేశుని ప్రస్తావన మొదటి సర్గ ౬౦ వ శ్లోకంలో వస్తుంది.
దశకంఠుడు (రావణాసురుడు) ఒక సందర్భాన వినాయకుని కొమ్ము పెరికికొని పోయి, తన భార్యలకు దంతపు కమ్మలను చేయించుకున్నాడు. అప్పటి నుండి అతనికి కొమ్ములు మొలవక ఒంటికొమ్ము వాడాయెను.
పైని వినాయకుని ఒంటికొమ్ము ప్రస్తావనకు మల్లినాథసూరి (సర్వంకష) వ్యాఖ్య ఇలా ఉంది. “ఏతదన్యథా కథం గజాననస్యైకదంతత్వ మిత్యుత్ప్రేక్ష్యతే నూన మితి.” ( ఇది అలా కాక మరేవిధంగా గజాననునికి ఒంటికొమ్ము వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలమని మాఘకవి ఉత్ప్రేక్ష్య చేస్తున్నాడు).
గజాననుడు భారతరచన కోసం తన కొమ్మును ఖండించుకుని ఏకదంతుడు/వక్రతుండుడుగా అవతరించాడని నేడు మనం చెప్పుకుంటున్న కథ. ఈ కథ మల్లినాథసూరి కాలం (పదమూడవ శతాబ్దానికి ఈవల) నాటికి కూడా ప్రాచుర్యం పొందినట్టు లేదు బహుశా!
11వ శతాబ్దానికి చెందిన నేపాలీ బౌద్ధగ్రంథం ధర్మకోశసంగ్రహంలో పైకథకు కొంత మార్పులు కనిపిస్తాయి. దశక్రోధులలో ఒకరైన విఘ్నాంతకుడిని చూసి వినాయకుడు పారిపోవడానికి ప్రయత్నిస్తే, విఘ్నాంతకుడు గణేశుని దంతాలలో ఒక దంతాన్ని పెరికివేస్తాడు. అప్పుడు మదమణిగిన వినాయకుడు తన బుద్ధి తెచ్చుకొని సిద్ధిదాతగా, శుభప్రదాతగా బౌద్ధదేవతలలో ఒకడుగా మారిపోతాడు
వ్యాసంలో పైన పేరాలో పేర్కొన్న బౌద్ధ గాథ మాఘుని శిశుపాల వధమ్ లోని దశకంఠుని వృత్తాంతానికి నకలేమో అని పరిశీలించాల్సి ఉంది. లేదూ ఈ రెండు ఉదంతాలకూ మూలం మరేదైనా ఉందా? యేమో!
~6 వ శతాబ్దం వరకూ ఏ సాహిత్యంలోనూ ఊసేలేని గణేశుడు, తర్వాత ~యాభై/వంద యేళ్ళ కాలంలో అంత త్వరగా, ఉన్నట్టుండి, గణాధిపతిగా మారి కవుల రచనలలో ఎలా భాగమయ్యాడో ఆశ్చర్యమైన విషయం. బహుశా ఆ సమయంలో గణేశునికి సంబంధించిన ఏదో పురాణ రచన ప్రజలలో బలంగా చొచ్చుకొని పోయి ఉండాలి. లేదా ఏదో సామాజిక ధార్మిక విప్లవం లాంటిది జరిగుండాలేమో.
చక్కని వ్యాసం. Dry subject ను ఆకర్షణీయంగా వ్రాయడం సులభం కాదు. మరోసారి అభినందనలు.
Nails గురించి Srinivas అభిప్రాయం:
11/02/2017 10:24 am
మార్కాపురమూ, ప్రకాశమూ అంటున్నారు కానీ యాస అంతా ఎందుకో వేరేగా (ఉత్తరాంధ్ర?) వినిపిస్తున్నాది.
బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:
11/02/2017 8:37 am
@మల్లికార్జున్,
‘తెలుగులో రాయవలిసిన పని ఎప్పుడూ పడలేదు’ అన్నాను నా మొదటి కథ కామెంట్లో. అంతే. తెలుగుదాన్నేగా?
‘వరసగా ‘ఎక్కడ? రెండున్నరేళ్ళల్లో ఎనిమిదోదే.
బాగుందన్నందుకు థేంక్యూ.
@సురేష్ వెంకట్ గారూ,
థేంక్యూ నచ్చినందుకు.
బండలు గురించి Suresh Venkat అభిప్రాయం:
11/02/2017 5:50 am
హ హ …సరదాగా సాగింది కధ .. చాలా బాగా రాశారు
బండలు గురించి Mallikarjun అభిప్రాయం:
11/02/2017 5:43 am
తెలుగు పరిచయం లేదంటూనే.. తెలుగులో వరుసగా కథలు రాసేస్తున్నారు. వెరీ గుడ్.
కథ బాగుంది. 🙂
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3 గురించి రవి అభిప్రాయం:
11/02/2017 3:38 am
మంచి వ్యాసం. చక్కగా ఉంది.
దండి కన్నా బాణభట్టు పురాతనుడని సాధారణంగా సంస్కృత సాంప్రదాయం. ఆ పక్షంలో గణేశుని ప్రస్తావించిన మొదటి కవి బాణభట్టు కాగలడు. దండికి పూర్వీకుడు భారవి. ఆయన రచన కిరాతార్జునీయంలో గణేశుని ప్రస్తావన ఉందా అని గమనించాల్సి ఉంది.
కాళిదాసుకు పూర్వీకుడైన భాసుడి నాటకంలోని “స్కందుని” ప్రస్తావనను, అమరకోశాన్ని వదిలేశారు. బహుశా వ్యాసవిస్తరభీతి తోనేమో అని అనుకుంటాను.
మాఘంలో గణేశుని ప్రస్తావన మొదటి సర్గ ౬౦ వ శ్లోకంలో వస్తుంది.
విలాసినీవిభ్రమదన్తపత్రికా విధిత్సయా నూనమనేన మానినా |
నా జాతు వైనాయక మేక ముద్ధృతం విషాణ మద్యాపి పునః ప్రరోహతి ||
దశకంఠుడు (రావణాసురుడు) ఒక సందర్భాన వినాయకుని కొమ్ము పెరికికొని పోయి, తన భార్యలకు దంతపు కమ్మలను చేయించుకున్నాడు. అప్పటి నుండి అతనికి కొమ్ములు మొలవక ఒంటికొమ్ము వాడాయెను.
పైని వినాయకుని ఒంటికొమ్ము ప్రస్తావనకు మల్లినాథసూరి (సర్వంకష) వ్యాఖ్య ఇలా ఉంది. “ఏతదన్యథా కథం గజాననస్యైకదంతత్వ మిత్యుత్ప్రేక్ష్యతే నూన మితి.” ( ఇది అలా కాక మరేవిధంగా గజాననునికి ఒంటికొమ్ము వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలమని మాఘకవి ఉత్ప్రేక్ష్య చేస్తున్నాడు).
గజాననుడు భారతరచన కోసం తన కొమ్మును ఖండించుకుని ఏకదంతుడు/వక్రతుండుడుగా అవతరించాడని నేడు మనం చెప్పుకుంటున్న కథ. ఈ కథ మల్లినాథసూరి కాలం (పదమూడవ శతాబ్దానికి ఈవల) నాటికి కూడా ప్రాచుర్యం పొందినట్టు లేదు బహుశా!
వ్యాసంలో పైన పేరాలో పేర్కొన్న బౌద్ధ గాథ మాఘుని శిశుపాల వధమ్ లోని దశకంఠుని వృత్తాంతానికి నకలేమో అని పరిశీలించాల్సి ఉంది. లేదూ ఈ రెండు ఉదంతాలకూ మూలం మరేదైనా ఉందా? యేమో!
~6 వ శతాబ్దం వరకూ ఏ సాహిత్యంలోనూ ఊసేలేని గణేశుడు, తర్వాత ~యాభై/వంద యేళ్ళ కాలంలో అంత త్వరగా, ఉన్నట్టుండి, గణాధిపతిగా మారి కవుల రచనలలో ఎలా భాగమయ్యాడో ఆశ్చర్యమైన విషయం. బహుశా ఆ సమయంలో గణేశునికి సంబంధించిన ఏదో పురాణ రచన ప్రజలలో బలంగా చొచ్చుకొని పోయి ఉండాలి. లేదా ఏదో సామాజిక ధార్మిక విప్లవం లాంటిది జరిగుండాలేమో.
చక్కని వ్యాసం. Dry subject ను ఆకర్షణీయంగా వ్రాయడం సులభం కాదు. మరోసారి అభినందనలు.
గడి నుడి – 13 గురించి manjari. lakshmi అభిప్రాయం:
11/02/2017 3:33 am
“సరిచూపు ఆప్షన్ ఇచ్చేదాకా” అంటున్నారు అది ఎక్కడ ఇస్తున్నారు? దాన్ని ఎలా చూసుకోవాలి.
[25వ తేదీ దాటినాక గడి చూడండి, తెలుస్తుంది. అలానే పోయిన నెల గడి, లేదా శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక చూసినా కూడా. -సం.]
బబ్లూ గాడి చెల్లి పాప గురించి amarendra dasari అభిప్రాయం:
11/02/2017 3:03 am
చిన్నారీ, బబ్లూ నా ఫ్రెండ్స్ అయినందుకు భలే సంతోషంగా ఉంది… కీప్ ఇట్ అప్, బబ్లూ.
బబ్లూ గాడి చెల్లి పాప గురించి మల్లీశ్వరి అభిప్రాయం:
11/02/2017 2:02 am
ఈ ప్రయోగం చాలా బావుంది. బబ్లూ, చిన్నారి పేర్లు, బాల సాహిత్యంలో ఇక కొత్త తోవలు.
బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:
11/02/2017 1:19 am
బులుసుగారూ,
చదివి కామెంటు పెట్టదగినది అనుకున్నందుకు ఎన్నో థేంక్యూలు. పని దొంగలకి ఆ మాత్రం కావాలిగా!
బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:
11/02/2017 1:17 am
జి ఎస్ లక్ష్మీగారూ,
ధన్యవాదాలండీ.