ఇదివరకు రోజుల్లో మెంతులు పేపరు చింపిన ముక్కలు మైలతుత్తం 2,3 రోజులు నానబెట్టి రోట్లో రుబ్బిన ఆ పిండిని బియ్యం ఏరుకొనే వెదురుచాటలకు పలుచగా పట్టించి నీడపట్టున ఆరబెట్టే వారు. మెంతులు జిగురు కోసం, మైలతుత్తం పురుగు పట్టకుండా ఉండేందుకు వాడేవారు. ఆ వాసన ఇప్పటికీ గుర్తే! ఆ చాటలు మన్నికగా, చూడ చక్కగా ఉండేవి. ఇప్పుడు ఆ చాటలు లేవు, ఆ ప్రక్రియ లేదు. ఏమైనా మంచి అనుభూతిని కలిగించారు. ధన్యవాదాలు.
ఈ మధ్యనే నేనూ ఈ పుస్తకం చదివాను నామిని గారి సౌజన్యం వల్ల. కేసరి గారు స్థాపించిన బడి లేకపోతే నేను చదువుకోగలిగేవాడిని కాదు. ఇటువంటి పుస్తకం ప్రచురించిన వారి అభిరుచిని మెచ్చుకోవాలి. ఎన్నో ఆసక్తికరమైన సంగతులున్నాయి ఇందులో. చిత్రమేమిటంటే, ఈ విషయాల్లో ఒక్కటికూడా నేనుచదువుకొనే రోజుల్లో ఒక్కరూ స్మరించగా ఎరుగను.
గడి నుడి – 13 గురించి వీరభద్రం అభిప్రాయం:
11/26/2017 1:17 pm
<> 25 దాటింది కానీ సరిచూసుకోవటం ఎలాగో తెలియలేదు.
[సరిచూపు ఆప్షన్ ఇచ్చాం – సం.]
నాకు నచ్చిన పద్యం: ఒక ఉన్మాది మనస్సినీవాలి గురించి siddu అభిప్రాయం:
11/26/2017 1:16 am
వందల లైకులు హీరోయిన్ ఫోటోలకు పంపుతాం. మీకు ఎన్ని వేల లైకులు పంపాలి? సార్ మీ పద్యవివరణలు నాకు చాల బాగా నచ్చాయి. మీ ఆశీస్సులు కావాలి.
‘జ్ఞాపిక’ గురించి విశ్వనాథ్ అభిప్రాయం:
11/25/2017 7:13 am
ఇదివరకు రోజుల్లో మెంతులు పేపరు చింపిన ముక్కలు మైలతుత్తం 2,3 రోజులు నానబెట్టి రోట్లో రుబ్బిన ఆ పిండిని బియ్యం ఏరుకొనే వెదురుచాటలకు పలుచగా పట్టించి నీడపట్టున ఆరబెట్టే వారు. మెంతులు జిగురు కోసం, మైలతుత్తం పురుగు పట్టకుండా ఉండేందుకు వాడేవారు. ఆ వాసన ఇప్పటికీ గుర్తే! ఆ చాటలు మన్నికగా, చూడ చక్కగా ఉండేవి. ఇప్పుడు ఆ చాటలు లేవు, ఆ ప్రక్రియ లేదు. ఏమైనా మంచి అనుభూతిని కలిగించారు. ధన్యవాదాలు.
ఛందస్సులో గణితాంశములు – 3: యమాతారాజభానసలగం గురించి siddu అభిప్రాయం:
11/23/2017 3:20 pm
Sir, you are a genius!
తిక్కనగారి భారతంలో ఒక పద్యం గురించి విజయ సారథి అభిప్రాయం:
11/22/2017 5:35 pm
క్షమించాలి, ద్వితీయ ఆశ్వాసం లో 201 వ పద్యం 204 వ పద్యం కాదు. టైపో గమనించలేదు.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 6 గురించి manjari lakshmi అభిప్రాయం:
11/22/2017 4:02 am
ధన్యవాదాలు. ఇంకొకటి అడగటం మరిచాను. 20 నిలువు”చంద్రుణ్ణి తవ్వింది పదిహేడు” సమాధానం ఏమిటండీ?
తెలుగు జీవిత చరిత్రలు: కె.ఎన్. కేసరి “చిన్ననాటి ముచ్చట్లు” గురించి Raghavendra అభిప్రాయం:
11/21/2017 10:12 pm
ఈ మధ్యనే నేనూ ఈ పుస్తకం చదివాను నామిని గారి సౌజన్యం వల్ల. కేసరి గారు స్థాపించిన బడి లేకపోతే నేను చదువుకోగలిగేవాడిని కాదు. ఇటువంటి పుస్తకం ప్రచురించిన వారి అభిరుచిని మెచ్చుకోవాలి. ఎన్నో ఆసక్తికరమైన సంగతులున్నాయి ఇందులో. చిత్రమేమిటంటే, ఈ విషయాల్లో ఒక్కటికూడా నేనుచదువుకొనే రోజుల్లో ఒక్కరూ స్మరించగా ఎరుగను.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 6 గురించి కామాక్షి అభిప్రాయం:
11/21/2017 2:52 am
11 సోమ, 7 రా
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 6 గురించి manjari lakshmi అభిప్రాయం:
11/20/2017 10:41 am
11 అడ్డం “రెండుకు ప్రాస, మృత్యువును జయించేది” కి జవాబు ఏమిటండీ? 7 అడ్డం “భైరవయ్య కావ్యం” జవాబు ఏమిటండీ?
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 3 గురించి manjari lakshmi అభిప్రాయం:
11/20/2017 10:37 am
ధన్యవాదాలు జ్ఞాన `జ్యోతి’ని వెలిగించినందుకు.