అలనాటి మేటి రతనాల మూట ఈమాట
తేట తెలుగు తేనెల ఊట ఈమాట
ఈ పూట నేనన్న ఈ మాట మామూలు మాట కాదు
ఏనాటిదో ఆ తెలుగు బంధం నేటికీ ఇక ఏ నాటికీ వసివాడని
ఈ మాటని మా కందించిన మహానుభావులకు హృదయపూర్వక అభినందనలు
పరవశాన ఊగిన మా శిరసుల పాదాభివందనాలు
అలాగే మిగిలిన ఉగాది, వివిధ సందర్భాల్లో ఉషశ్రీ, దాశరధి, తిరుమల, మల్లెమాల, సినారే వంటి నాటి మేటి గళాలు ముదిమి మీదపడినా నేటికీ తొణకని ఆచార్య మానాప్రగడ శేషసాయి గారివంటి మహానుభావుల కవితా సుధా రసధారలు అందించమని వినమ్ర విన్నపముతో
భవదీయుడు
సత్యసాయి విస్సా
టోరాబోరా వంటమనిషి గురించి Sujata అభిప్రాయం:
12/09/2017 7:28 am
What a simple narrative of the innocent old man. I loved this story.
నాకు నచ్చిన పద్యం: చూపులు కలిసిన శుభవేళ గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
12/09/2017 4:52 am
ఔను. ఎన్నో!
సీసపద్యమూ తేటగీతి పద్యాలూ అద్భుతానందాలే.
ఉగాది కవిసమ్మేళనాలు గురించి సత్యసాయి విస్సా అభిప్రాయం:
12/08/2017 11:44 am
అలనాటి మేటి రతనాల మూట ఈమాట
తేట తెలుగు తేనెల ఊట ఈమాట
ఈ పూట నేనన్న ఈ మాట మామూలు మాట కాదు
ఏనాటిదో ఆ తెలుగు బంధం నేటికీ ఇక ఏ నాటికీ వసివాడని
ఈ మాటని మా కందించిన మహానుభావులకు హృదయపూర్వక అభినందనలు
పరవశాన ఊగిన మా శిరసుల పాదాభివందనాలు
అలాగే మిగిలిన ఉగాది, వివిధ సందర్భాల్లో ఉషశ్రీ, దాశరధి, తిరుమల, మల్లెమాల, సినారే వంటి నాటి మేటి గళాలు ముదిమి మీదపడినా నేటికీ తొణకని ఆచార్య మానాప్రగడ శేషసాయి గారివంటి మహానుభావుల కవితా సుధా రసధారలు అందించమని వినమ్ర విన్నపముతో
భవదీయుడు
సత్యసాయి విస్సా
ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
12/07/2017 2:13 pm
మీ సమీక్షలో – మొత్తం పుస్తకం మెరుస్తూ కనిపించింది.
కొని చదవాలన్నంత ఇష్టాన్ని పుట్టించింది.
అభినందనలు.
ఆర్.దమయంతి
సడి లేని సంభాషణలు గురించి లలిత అభిప్రాయం:
12/07/2017 2:54 am
బాగుంది రేఖా. జ్ఞాపకాలదొంతరలని అలా తట్టిలేపుతోంది.
ఖాళీ సీసాలు గురించి గిరిచంద్ నూవుశెట్టి అభిప్రాయం:
12/06/2017 11:38 pm
ఇప్పటికీ ఇలాగే ఉన్నాయి ఆ రోజులు సజీవంగా. వళ్ళు జలదరించే ఆ కథనం, మళ్ళీ చదవాలంటే ఏదో తెలీని భయం.com
నాకు నచ్చిన పద్యం: చూపులు కలిసిన శుభవేళ గురించి vvadi అభిప్రాయం:
12/06/2017 7:07 pm
looks like you like soft porn. అనిశ్చ!!!
సడి లేని సంభాషణలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
12/06/2017 5:55 am
ఎప్పటిలాగే మరో మంచి కవితను రాసారండి.
కూచిపూడి పదం–భుజంగరాయ శర్మ గురించి Rao అభిప్రాయం:
12/05/2017 10:41 pm
ఒక్క మాటలో చెప్పాలంటే: అద్భుత:!
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 12 గురించి Manjari Lakshmi అభిప్రాయం:
12/04/2017 10:38 am
“సరిచూడు” అన్న బొత్తాము దయ చేసి ఇవ్వండి.