అభినందనలు ముందుగా మానస గారు. నిర్మొహమాటపు, అర్థవంతపు, ప్రస్తుతావసరపు వ్యాసం ఇచ్చినందుకు. కవిలోకం మానసికంగా సిద్ధపడాలి. అప్పుడు మీ ధోరణిలో సాహిత్య విమర్శ పుంజుకునే రోజులు రావచ్చనుకుంటా.
తేట తెలుగు తేనెల ఊట ఈమాట
ఈ పూట నేనన్న ఈ మాట మామూలు మాట కాదు
ఏనాటిదో ఆ తెలుగు బంధం నేటికీ ఇక ఏ నాటికీ వసివాడని
ఈ మాటని మా కందించిన మహానుభావులకు హృదయపూర్వక అభినందనలు
పరవశాన ఊగిన మా శిరసుల పాదాభివందనాలు
అలాగే మిగిలిన ఉగాది, వివిధ సందర్భాల్లో ఉషశ్రీ, దాశరధి, తిరుమల, మల్లెమాల, సినారే వంటి నాటి మేటి గళాలు ముదిమి మీదపడినా నేటికీ తొణకని ఆచార్య మానాప్రగడ శేషసాయి గారివంటి మహానుభావుల కవితా సుధా రసధారలు అందించమని వినమ్ర విన్నపముతో!
హైస్కూల్లో ఉన్న రోజుల్లో సమాజాన్ని పరిచయం చేసిన అనుక్షణికం నవలను గుర్తుకుతెచ్చి, వడ్డెర చండీదాస్ గురించిన మరిన్ని విషయాలు తెలుసుకునేలా చేసినందుకు ధన్యవాదాలు.
వెంకటరమణగారు: మీరు “చింతామణి” నాటకంలోని పద్యాల పాఠాలను అందించినందులకు కృతజ్ఞతలు! BTW కాళ్లకూరి నాటకం పూర్తిగా డి.ఎల్.ఐ లో కానీ వేరెక్కడైనా కానీ పి.డి.ఎఫ్ గా అందుబాటులో వుందా?
పైన పోస్టు చేసిన 9 రికార్డులలో 4 ఈరోజు మార్కెట్లో/ఇంటర్నెట్లో తేలికగానే దొరుకుతున్నాయి. అయినా, మరల పోస్టు చేయడానికి కారణం నాకు దొరికిన రికార్డులు చాలా మంచి condition లో వుండటమే.
2, 7 లను మినహాయిస్తే మిగిలిన రికార్డులన్నీ 1935 ముందు నాటివి. ముఖ్యంగా గగ్గయ్య రికార్డు మరింత పాతది. రికార్డు చివరలో ఆయన తన పేరు, మైలవరం నాటకసమాజం పేరు చెప్పుకోవడం వినవచ్చు. రికార్డు చివరిలో తొలినాటి గాయనీ, గాయకులు తమ పేర్లు చెప్పుకునే విషయంపై గౌహర్ జాన్ రోజులనుంచే బోలెడు కథలున్నాయి, “My name is Gauhar Jaan” అని ఆవిడ ప్రతి రికార్డు పైనుంటుంది.
మీరన్నట్లు కొన్ని పద్యాలు repeat అయ్యాయి. కానీ 2,7 కూడా మట్టి రికార్డులే (78 r.p.m). పులిపాటి గొంతు అంత తేలికగా అందుబాటులో లేదని అలా చేసాను.
మీరు బ్లాగులో పోస్టు చేసినది 1969-1970 తరువాత విడులయిన L.P. record desk jacket (7EPE 1841). నాకు నిజానికి “చింతామణి” నాటకంతో పరిచయం ఈ L.P రికార్డుతోనే. తిరునాళ్లలోను, కాఫీ/టీ కొట్ల దగ్గర, … చాలా తరచుగా వినిపిస్తుండేవారు. ఈ L.P రికార్డులో హాస్యం “మరీ వెకిలిగా” వుందనే విమర్శ ఉండేది. మంగపతి గారిపై వి.ఎ.కె.రంగారావుగారి విమర్శలు కూడా తెలిసినవే! ఈ “వెకిలి” హాస్యం, “బూతు” పాటల గురించి మరొకసారి…
ఇబ్బందులతో గడిచింది కాబట్టి- ‘ఆ దిబ్బ మీద’ అని; నిద్ర పట్టని,విసుగెత్తిస్తోన్న రాత్రి కాబట్టి పనీపాటూ లేని, మాడుమొహం చంద్రుడు అని రాసాను. ఇబ్బందికరమైన మరో రోజు మొదలైంది కాబట్టి- నిప్పు కళ్ళ సూర్యుడు.
ఈ రోజు ఇలా గడిచింది అని సాధారణంగా అంటాము. ఈ పగలు ఇలా గడిచింది అని అనము కదా, అందుకని అలా రాసానండీ.
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి dasaraju ramarao అభిప్రాయం:
01/16/2018 12:27 am
అభినందనలు ముందుగా మానస గారు. నిర్మొహమాటపు, అర్థవంతపు, ప్రస్తుతావసరపు వ్యాసం ఇచ్చినందుకు. కవిలోకం మానసికంగా సిద్ధపడాలి. అప్పుడు మీ ధోరణిలో సాహిత్య విమర్శ పుంజుకునే రోజులు రావచ్చనుకుంటా.
హళ్ళికి సున్న గురించి S A RAHMAN అభిప్రాయం:
01/13/2018 12:09 am
ఒక్క మాటలో చెప్పాలంటే సింప్లి సూపర్బ్.
భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు గురించి ప్రసాద్ చరసాల అభిప్రాయం:
01/12/2018 1:40 pm
చాలా వివరాలతో ఆనాటి లిపుల చిత్రపటాలతో చాలా సమగ్రంగా వుంది.
ఇంకావుంది అన్నారు కానీ మూడోభాగం కనపడలేదు.
రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం గురించి amarendra dasari అభిప్రాయం:
01/12/2018 1:53 am
థాంక్స్ dutt గారు
ఊర్మిళాదేవి నిద్ర గురించి Kesava అభిప్రాయం:
01/11/2018 7:27 am
చాలా బాగా పాడారు మేడమ్!
ఉగాది పాటలు గురించి సత్యసాయి విస్సా అభిప్రాయం:
01/09/2018 11:03 am
తేట తెలుగు తేనెల ఊట ఈమాట
ఈ పూట నేనన్న ఈ మాట మామూలు మాట కాదు
ఏనాటిదో ఆ తెలుగు బంధం నేటికీ ఇక ఏ నాటికీ వసివాడని
ఈ మాటని మా కందించిన మహానుభావులకు హృదయపూర్వక అభినందనలు
పరవశాన ఊగిన మా శిరసుల పాదాభివందనాలు
అలాగే మిగిలిన ఉగాది, వివిధ సందర్భాల్లో ఉషశ్రీ, దాశరధి, తిరుమల, మల్లెమాల, సినారే వంటి నాటి మేటి గళాలు ముదిమి మీదపడినా నేటికీ తొణకని ఆచార్య మానాప్రగడ శేషసాయి గారివంటి మహానుభావుల కవితా సుధా రసధారలు అందించమని వినమ్ర విన్నపముతో!
భవదీయుడు
సత్యసాయి విస్సా
ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి చౌడారపు రామకృష్ణ అభిప్రాయం:
01/07/2018 11:50 am
హైస్కూల్లో ఉన్న రోజుల్లో సమాజాన్ని పరిచయం చేసిన అనుక్షణికం నవలను గుర్తుకుతెచ్చి, వడ్డెర చండీదాస్ గురించిన మరిన్ని విషయాలు తెలుసుకునేలా చేసినందుకు ధన్యవాదాలు.
సింహం చెట్టు గురించి విశ్వనాథ్ అభిప్రాయం:
01/07/2018 11:01 am
శ్రీరమణ కధాకధనం మాబాల్యాన్ని, ఆనాటి తరం అనుభూతులను కళ్లకు కట్టినట్లు వివరించారు. ధన్యవాదాలు.
కళావర్ రింగ్ పాడిన పాటలు, చింతామణి నాటకం పద్యాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
01/07/2018 8:51 am
వెంకటరమణగారు: మీరు “చింతామణి” నాటకంలోని పద్యాల పాఠాలను అందించినందులకు కృతజ్ఞతలు! BTW కాళ్లకూరి నాటకం పూర్తిగా డి.ఎల్.ఐ లో కానీ వేరెక్కడైనా కానీ పి.డి.ఎఫ్ గా అందుబాటులో వుందా?
పైన పోస్టు చేసిన 9 రికార్డులలో 4 ఈరోజు మార్కెట్లో/ఇంటర్నెట్లో తేలికగానే దొరుకుతున్నాయి. అయినా, మరల పోస్టు చేయడానికి కారణం నాకు దొరికిన రికార్డులు చాలా మంచి condition లో వుండటమే.
2, 7 లను మినహాయిస్తే మిగిలిన రికార్డులన్నీ 1935 ముందు నాటివి. ముఖ్యంగా గగ్గయ్య రికార్డు మరింత పాతది. రికార్డు చివరలో ఆయన తన పేరు, మైలవరం నాటకసమాజం పేరు చెప్పుకోవడం వినవచ్చు. రికార్డు చివరిలో తొలినాటి గాయనీ, గాయకులు తమ పేర్లు చెప్పుకునే విషయంపై గౌహర్ జాన్ రోజులనుంచే బోలెడు కథలున్నాయి, “My name is Gauhar Jaan” అని ఆవిడ ప్రతి రికార్డు పైనుంటుంది.
మీరన్నట్లు కొన్ని పద్యాలు repeat అయ్యాయి. కానీ 2,7 కూడా మట్టి రికార్డులే (78 r.p.m). పులిపాటి గొంతు అంత తేలికగా అందుబాటులో లేదని అలా చేసాను.
మీరు బ్లాగులో పోస్టు చేసినది 1969-1970 తరువాత విడులయిన L.P. record desk jacket (7EPE 1841). నాకు నిజానికి “చింతామణి” నాటకంతో పరిచయం ఈ L.P రికార్డుతోనే. తిరునాళ్లలోను, కాఫీ/టీ కొట్ల దగ్గర, … చాలా తరచుగా వినిపిస్తుండేవారు. ఈ L.P రికార్డులో హాస్యం “మరీ వెకిలిగా” వుందనే విమర్శ ఉండేది. మంగపతి గారిపై వి.ఎ.కె.రంగారావుగారి విమర్శలు కూడా తెలిసినవే! ఈ “వెకిలి” హాస్యం, “బూతు” పాటల గురించి మరొకసారి…
హళ్ళికి సున్న గురించి Palaparthy Indrani అభిప్రాయం:
01/06/2018 4:55 pm
వెంకటేశ్వర రావు గారు,
ఇబ్బందులతో గడిచింది కాబట్టి- ‘ఆ దిబ్బ మీద’ అని; నిద్ర పట్టని,విసుగెత్తిస్తోన్న రాత్రి కాబట్టి పనీపాటూ లేని, మాడుమొహం చంద్రుడు అని రాసాను. ఇబ్బందికరమైన మరో రోజు మొదలైంది కాబట్టి- నిప్పు కళ్ళ సూర్యుడు.
ఈ రోజు ఇలా గడిచింది అని సాధారణంగా అంటాము. ఈ పగలు ఇలా గడిచింది అని అనము కదా, అందుకని అలా రాసానండీ.
మీ అభిప్రాయం రాసినందుకు ధన్యవాదాలు.
పాలపర్తి ఇంద్రాణి.