అమ్మ కి పనిలో సాయం చేస్తారు అమ్మ తాగిన గ్లాస్ కడిగి పెడతారు, అమ్మ బట్టలు మడత పెడతారు. భార్యకి మాత్రం నిషిద్దంగా వుండాలనే భర్త ఆలోచన సబబే ! ఇంట్లో ఒకవిధమైన తక్కువ చూపు,బాహ్య ప్రపంచపు చూపు అలాంటిదే !
అవును ఆడవాళ్ళు ప్రశ్నించే స్థాయికి యెదిగారు కానీ అంతర్లీనంగా యెదుగల శూన్యం.. అలాంటి పనులు చేసే భర్తంటే చులకనే !
పై కామెంట్స్ పుణ్యమా ఆని సురపురం మీద ఇప్పటికే మిత్రులు పద్మావతి, చంద్రలత సమీక్షలు రాశారని తెలిసి సంతోషం కలిగింది. లింక్స్ చదివాను. బావున్నాయి. ఆసక్తి ఉన్నవారు అవి కూడా చదవండి… ఒక మంచి పుస్తకం మీద ఇలా సమీక్షలు రావడం సంతోషంగా ఉంది.
ఇంతకు పూర్వం బహుశా వాకిలిలో ఈ పుస్తకం గురించి చదివాను. పుస్తకం చదవాలి అన్న ఆసక్తి కలిగించారు. ఈ పరిచయం కూడా చాలా బావుంది. పుస్తకం ఇంత బాగా అనువాదం చేసినవారు ధన్యులు.
ఒకప్పుడు నేను కూడా మీలా అనుకునేవాణ్ణి ఘంటసాల గారికి తెలుగు భాష తప్ప ఇతర భాషల్లో పాడడం సరిగ్గా రాదేమో అని – కానీ నా అభిప్రాయం పూర్తిగా తప్పని నాకు ఇద్దరు ప్రామాణికమైన వ్యక్తుల నుంచి తెలిసింది. ఒకరు డా. పి.బి. శ్రీనివాస్ గారు, రెండు ఘంటసాల శ్యామల గారు. వీరిద్దరూ నాతో ముఖాముఖీగా మాట్లాడుతున్నప్పుడు నాతో ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు.
అక్కినేని సావిత్రి ఎస్ వి రంగారావు గార్లు నటించిన ‘దేవదాస్’ సినిమాలో తమిళంలో కూదా ఘంటసాల గారే పాటలు పాడారు. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టైపోయాయి. ఎందరో తమిళ కన్నడ సంగీత దర్శకులూ నిర్మాతలూ ఘంటసాల గారింటి వద్ద క్యూలు కట్టడం మొదలైపోయింది. ఆ సమయంలో ఘంటాసాల గారి వద్దకు వెళ్ళి ఆయన మాట్లాడుతూ “ఇంక తమిళ మళయాళ కన్నడ సినిమా రంగాల్లో వున్న గాయకులంతా మూటా ముల్లే సర్ధుకుని ఇళ్ళు ఖాళీ చేసెయ్యేల్సిందే” అని అన్నార్ట. అయ్యో అదేం వుండదు ఈ సినిమా హిట్టైంది కాబట్టి అలా వస్తున్నారు. అదేం జరగదు అన్నారట. ఆయన అలా అన్నా “లేదు మీతో సమానంగా పాడగలిగిన వారు ఇప్పుడు ఎవ్వరూ లేరు. మీరు తమిళంలో కన్నడంలో పాడడం కంటిన్యూ చేస్తే మేమంతా తప్పని సరిగా మూటముల్లె సర్ధుకు పోవాల్సిందే” అన్నారట.
ఆ మాట ఘంటసాల గారి మీద చాలా చాలా ప్రభావం చూపించింది. అప్పటికే తెలుగులో చాలా ప్రముఖ స్థానంలో వున్న ఆయన, తన వద్దకు వచ్చిన నిర్మాతలతో “నాకు తమిళం కన్నడం మళయాళం రాదు. మీరు మీ భాషల్లో పాడేవారిచేతనే పాడించుకోండి” అని చెప్పి పంపించేసేవారు. ఆయన అలా పంపించి వుండకపోతే మేమంతా ఆయన గాలికి ఎప్పుడో కొట్టుకుపోయి వుండేవాళ్ళం. పద్మనాభానికి మరికొందరు నటులకు పాడమన్నప్పుడూ ఆయన “నేను హీరోలకు పాడుతున్నాను కదా. మీరు పిఠాపురం, మాధవపెద్ది గారూ వంటి వారిచేత పాడించండి” అని దర్శక నిర్మాతలు తానే స్వయంగా చెప్పేవారట. ఎన్ టి ఆర్ కి ఏ ఎన్ ఆర్ కి గొంతులు మార్చి పాడిన ఆయన ఇంకా తమాషాగా చాలా గొంతుల్లో సరదాగా పాడి వినిపించేవారట. అయినా సినిమాల్లో మాత్రం పాడకూడదని నిర్ణయించుకోవడం వల్లనే ఘంటసాల గారు తెలుగేతర సినిమాల్లో పాడలేదు. అంతే కానీ భాష మీద సంగీతం మీద అసామాన్యమైన పట్టువున్న ఆ మహాగాయకుడు పాడ లేక కాదు.” అని అన్నారు.
డ్రైవ్ ఇన్ వుడ్ లాండ్ హోటల్లో కూర్చుని నాతో మాట్లాడుతూ పి.బి. శ్రీనివాస్ గారు “ఘంటసాల గారికున్నంత దయాదాక్షిణ్యాలు బాలూకి లేవు. బాలూ కూడా గొప్ప ప్రతిభావంతుడే కానీ ఘంటసాలగారికున్నంతగా భాష మీద భావం మీద ఉన్న పట్టు బాలూకి లేదు. అనవసర రాగాలు ఘంటసాల గారు ఏనాడూ పాడేవారు కాదు. ఆ రాగాలూ సహజంగా వుండకుండా ఎక్కణ్ణుంచో అక్కర్లేని అతిధుల్ని తెచ్చిపెట్టినట్టు వుండేవి. పైగా ఏ పాటలూ ఎవ్వర్నీ పాడనిచ్చేవాడు కాదు. నిజానికి చాలా అసూయాపరుడు బాలు.” అన్నారు.
కనుక మీరు వ్యక్తం చేసిన అభిప్రాయం సరికాదని, ఆ మాత్రం గొంతులు మార్చగలిగిన విద్య ఆయనకూ తెలుసుననీ, అవలీలగా ఏ భాషలో అయినా ఆయన పాడగలరనీ తమిళ కన్నడ భాషల్లో అసంఖ్యాకంగా ఆయన పాడితే హిట్టైన పాటలే చెప్పక చెప్తున్నాయి.
“ఘంటసాల తెలుగేతర భాషల్లో ఎక్కువ పాటలు పాడలేదు. పాడిన కొద్ది పాటలూ వింటే అవి ఒక తెలుగువాడు పాడుతున్నట్లుండేవి కానీ, ఏ భాషలో పాడాలో ఆ భాష పాటలా ఉండేది కాదు. ఆ రకంగా ఘంటసాల పూర్తిగా ఆంధ్రుడు.”
డా. గౌతమ్ కశ్యప్ పి.ఎచ్.డి., సినిమా కథ స్క్రీన్ ప్లే – రసదృష్టి (ఈస్తటిక్ మెధడాలజీ, మద్రాసు విశ్వవిద్యాలయం)తెలుగు సినీ సంభాషణల రచయిత
కీడెంచు గురించి వనజ తాతినేని అభిప్రాయం:
03/01/2018 9:52 pm
విడిపోయే ముందు ..తర్వాత యే౦జరుగుతుంది/ జరగాలనుకుంటారు 🙂
బావుంది.
నీళ్ళ బయ్యం గురించి వనజ తాతినేని అభిప్రాయం:
03/01/2018 9:48 pm
బాగుంది.
బట్టలు ఆరేయడంలోని లింగస్పృహ గురించి వనజ తాతినేని అభిప్రాయం:
03/01/2018 9:44 pm
అమ్మ కి పనిలో సాయం చేస్తారు అమ్మ తాగిన గ్లాస్ కడిగి పెడతారు, అమ్మ బట్టలు మడత పెడతారు. భార్యకి మాత్రం నిషిద్దంగా వుండాలనే భర్త ఆలోచన సబబే ! ఇంట్లో ఒకవిధమైన తక్కువ చూపు,బాహ్య ప్రపంచపు చూపు అలాంటిదే !
అవును ఆడవాళ్ళు ప్రశ్నించే స్థాయికి యెదిగారు కానీ అంతర్లీనంగా యెదుగల శూన్యం.. అలాంటి పనులు చేసే భర్తంటే చులకనే !
సురపురం గురించి amarendra dasari అభిప్రాయం:
03/01/2018 5:20 pm
పై కామెంట్స్ పుణ్యమా ఆని సురపురం మీద ఇప్పటికే మిత్రులు పద్మావతి, చంద్రలత సమీక్షలు రాశారని తెలిసి సంతోషం కలిగింది. లింక్స్ చదివాను. బావున్నాయి. ఆసక్తి ఉన్నవారు అవి కూడా చదవండి… ఒక మంచి పుస్తకం మీద ఇలా సమీక్షలు రావడం సంతోషంగా ఉంది.
రంగు బలపం: పులక్ బిశ్వాస్ గురించి Raja అభిప్రాయం:
03/01/2018 1:43 pm
అన్నా, మీ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకొనగలుగుతున్నాను. ధన్యవాదములు.
సురపురం గురించి amarendra dasari అభిప్రాయం:
03/01/2018 12:03 pm
థాంక్ యు అనిల్…ఆ లింక్ నాకూ పంపగలరా…
సురపురం గురించి Sujata అభిప్రాయం:
03/01/2018 10:14 am
Sorry. మీరు పుస్తకం. నెట్ లింక్ ఇచ్చారు. నేను చూసుకోలేదు. ఆ రివ్యూ కూడా చాలా బావుంది.
సురపురం గురించి Sujata అభిప్రాయం:
03/01/2018 10:10 am
ఇంతకు పూర్వం బహుశా వాకిలిలో ఈ పుస్తకం గురించి చదివాను. పుస్తకం చదవాలి అన్న ఆసక్తి కలిగించారు. ఈ పరిచయం కూడా చాలా బావుంది. పుస్తకం ఇంత బాగా అనువాదం చేసినవారు ధన్యులు.
సురపురం గురించి Anil అట్లూరి అభిప్రాయం:
03/01/2018 9:33 am
అసలు పుస్తకం చదవాలనిపించేలాంటి చక్కని పరిచయం.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Dr. గౌతమ్ కశ్యప్ అభిప్రాయం:
03/01/2018 3:47 am