పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 16 గురించి Kartik Chandra Pvs అభిప్రాయం:

    04/01/2018 3:14 am

    2నిలువు ఆధారంలో కటారు బదులు ఈవారు అని ఉండాలనిపిస్తున్నది.

    [తప్పును సరిదిద్దినాము. ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. — సం. ]

  2. అద్దెకిచ్చి చూడు గురించి వెంకట అద్దంకి అభిప్రాయం:

    04/01/2018 2:23 am

    రచన అద్భుతం! దూరంగా ఉండి ఇల్లు అద్దెకు ఇవ్వడం నరకంలో కాళ్ళు పెట్టడం అని అద్దంలో చూపించినట్లు చెప్పేరు.

  3. పిల్లర్ నం. 13 గురించి చందు తులసి అభిప్రాయం:

    03/28/2018 7:27 am

    మనం సహాయం… మన సంతృప్తి కోసం చేసుకోవాల్సిందే. కృతజ్ఞత ఆశిస్తే ఆశాభంగం మిగులుతుంది.

  4. బస్సెడు దూరం గురించి మురళి అభిప్రాయం:

    03/28/2018 5:03 am

    మీ కళ(కలం) మా కళ్ళ కాగితం పై రాసిన ప్రకృతి స్రవంతికి నా అభివందనలు.

  5. పిల్లర్ నం. 13 గురించి మణి వడ్లమాని అభిప్రాయం:

    03/27/2018 11:46 pm

    చాలా బావుంది కథనం. నిజమే కదా మనుష్యులు ఇలాగే ఉంటారు. అయినా మన పని చేసుకుంటూ పోవడమే అని చెప్పకనే చెప్పారు. ఆ రోడ్ నాకు కొన్నేళ్ళుగా అలవాటు. పిల్లర్ నం. 13 చూస్తూనే ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకా గుర్తుండిపోతుంది.

  6. ఆకాశ దీపం గురించి ఆకెళ్ళ రవిప్రకాష్ అభిప్రాయం:

    03/27/2018 10:17 am

    చాలా బాగుంది
    ఎంత బాగా రాస్తున్నారో ఈ తరం యువ కవులు కవయిత్రులూ
    కంగ్రాట్స్

  7. అప్పటికి గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    03/21/2018 11:17 pm

    This is like a poem sir. Kudos.

  8. పిల్లర్ నం. 13 గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    03/21/2018 11:13 pm

    కథనం చాలా బాగుంది. నేనింకా పిల్లర్ నం.13 దగ్గరే మనిషితనం కోసం చూస్తూ…

  9. ఆకాశ దీపం గురించి ravi nallapareddy అభిప్రాయం:

    03/20/2018 3:24 am

    బాగుంది.

  10. నాకు నచ్చిన పద్యం: భాస్కర రామాయణంలో వర్షాగమన వర్ణన గురించి కల్వకొలను గంగాధరరావు అభిప్రాయం:

    03/19/2018 12:24 am

    శశినః కరాన్ లేఢి ..చంద్ర కిరణాలను నాకింది
    కరాల్లేఢి.