పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం! గురించి madhu ayyagari అభిప్రాయం:

    05/20/2018 12:43 am

    అల్లసాని పెద్డన గారి సూర్యోదయ వర్ణన ఎవరైనా పొస్ట్ చేయ్యగలరా? సదా మీకు రుణపడి ఉంటాను.

  2. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి నేలం ఆనంద్ అభిప్రాయం:

    05/19/2018 10:34 pm

    హరిశ్చంద్ర నాటకం కాటిసీనులో కవికోకిల గుఱ్ఱం జాషువా గారి పద్యాలను అభినవ హరిశ్చంద్ర బిరిదాంకితులు కీ॥ శే॥ శ్రీ బండారు రామారావు గారు తొలిసారిగా పాడారని మా నాన్నగారు చెప్పారు. మానాన్నగారు శ్రీ బండారు, శ్రీ చెంచు రామారావు గార్లకు సమకాలికులు. శ్రీ బండారు గారి నాటకం అని తెలిస్తే 70 కి.మీ. దూరమైనా వెళ్ళేవారని తెలిపారు. మానాన్నగారి దర్శకత్వం వహించిన శిలువధారి నాటకంలో శ్రీ రామారావుల ద్వయం చాలాసార్లు నటించినారని తెలిపారు.

    నేలం ఆనంద్, గడ్డిపాడు
    గుంటూరు(జిల్లా)522001

  3. పునరావృతమ్ గురించి Bhaskar అభిప్రాయం:

    05/17/2018 9:27 am

    Super Story, I love sci-fi, and it’s a pleasant surprise to find an occasional sci-fi story in Telugu.

  4. బువ్వమ్మవ్వ గురించి Narra venugopal అభిప్రాయం:

    05/15/2018 9:38 am

    బాగుందండి బూబమ్మ అవ్వ కథ.

  5. గడినుడి – 19 గురించి Jyothi అభిప్రాయం:

    05/13/2018 10:59 pm

    నమస్తే, నేను ఒక వారం కిందట నా సమాధానాలు పంపాను, కానీ ఈమెయిల్ కన్ఫర్మేషన్ రాలేదు. మళ్ళీ సబ్మిట్ చెయ్యవచ్చా?

    [తప్పకుండా. మీరు సమాధానాలు ఎన్ని సార్లయినా పంపవచ్చు. మీ సమాధానాలన్నీ సరైనవే అయితే అభినందిస్తూ వెంటనే ఈ-మెయిల్ పంపుతాము. — సం. ]

  6. జనరంజని: మహానటి సావిత్రి గురించి suresh adapa అభిప్రాయం:

    05/12/2018 11:28 pm

    This appears 95% of the source for the movie and her biopic

  7. పంతం గురించి Bhanu అభిప్రాయం:

    05/12/2018 10:36 am

    బాగుంది మానస గారూ. కానీ ఏదో తొందరలో రాసినట్టు, మీ శైలికి భిన్నంగా అనిపించింది.

    భాను కేశరాజు

  8. సిలబస్: 4. సమ్మర్ క్లాస్ గురించి నారాయణ అభిప్రాయం:

    05/11/2018 11:05 am

    Super!😊👍

  9. అన్నమాచార్య సంకీర్తనల రాగాల విశిష్టత: రజనీకాంతరావు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    05/11/2018 7:18 am

    Many thanks Parucuru Sreenivas garu!

  10. జనరంజని: మహానటి సావిత్రి గురించి శ్రీ రంగనాథ స్వామి అభిప్రాయం:

    05/10/2018 10:24 pm

    🙏🙏🙏🙏