పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి rajeshwari అభిప్రాయం:

    12/04/2009 11:58 am

    చక్కని కావ్యాన్ని అందించారు ధన్యవాదములు.

  2. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి Pravina అభిప్రాయం:

    12/04/2009 3:20 am

    Hello Sir,
    I am impressed with this article though i don’t know much indepth.
    I even got the interest to learn astorlogy.Thank you

  3. జనరంజని: మహానటి సావిత్రి గురించి Mani Sastry అభిప్రాయం:

    12/02/2009 8:47 pm

    అద్భుతం,ఆమోఘం. వింటున్నంతసేపూ నన్ను నేను మర్చిపోయి సుమధుర తెలుగు భాషాలోకాలలో ఆనందంగా విహరించాను. ఆ మహానటిని మరొక్కసారి ఆరాధించేందుకు అవకాశం కలిగించినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.

  4. పిచ్చి నాన్న గురించి npu అభిప్రాయం:

    12/02/2009 1:18 pm

    మీ మనసు లొని భావాలని పదములుగ అల్లిన తీరు అద్భుతం.

  5. జనరంజని: మహానటి సావిత్రి గురించి Madhuri అభిప్రాయం:

    12/02/2009 11:09 am

    I got very nostalgic after hearing this! Hats off to all of you!

  6. జనరంజని: మహానటి సావిత్రి గురించి V. R. Murthy అభిప్రాయం:

    12/01/2009 12:57 pm

    I wrote a book entitled “A Legendary Actress: Mahanati Savitri.”
    Please visit http://www.uhpublisher.com

  7. రామన్న గురించి munnaswamy అభిప్రాయం:

    12/01/2009 10:55 am

    రచన బాగున్నది. వాళ్ళింటి ముందు నుండిపోతే జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని వినీల్ గారి భావన.

  8. రెండు అమెరికన్ రుతాలు గురించి TADANKI RAMAKRISHNA అభిప్రాయం:

    11/27/2009 2:46 am

    వసంత రుతువు మీద అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కవులు కవితలు చెపుతూనే వున్నారు. ఇక ఈ కవితలో :

    వసంతం వచ్చేసిందిక ఏదీ బ్లాక్ అండ్‍ వైట్‍గా వుండదు
    పొద్దున్నేతలుపు తీయగానే చెవులకు మంచి బ్రేక్ ఫాస్ట్

    “బ్లాక్ అండ్‍ వైట్‍గా వుండదు” బదులు “ఏదీ స్తబ్దుగా వుండదు.”
    “చెవులకు మంచి బ్రేక్ ఫాస్ట్” బదులు “చెవులకు మంచి విందు” అనచ్చు.

  9. కుండీలో మర్రిచెట్టు గురించి rajeshwari అభిప్రాయం:

    11/26/2009 12:51 pm

    నమస్కారములు. మీ కవిత బాగుంది. ముఖ్యంగా, ” రెండు పిడికిళ్ళ మన్నులో నీటికై వెదుకాడే కళ్ళలోకి ” చాలా బాగుంది.

  10. పత్త్రపతనకాలము గురించి Sree అభిప్రాయం:

    11/25/2009 6:30 pm

    Reminds me of “Ode to the West Wind” …
    If Winter comes, can Spring be far behind?