నేను కూడా “కర్ణపేయం” ..అలాగే ” శ్రుతిపేయం”..అన్న మాటలనే విన్నాను. ” శ్రుతపేయం” అని వినలేదు. కామేశ్వరరావు గారన్నట్టు అది అచ్చుతప్పు కావచ్చు. “శ్రుతి” అన్నదే సరైనది. ఎవరు “శృతి” అన్నారూ?? మంచి నిఘంటువులని ఎన్నిక చేసి కమ్ప్యూటరైజ్ చేసే పనిని ఎవరన్నా చేసేరా?? చేస్తారా?? మరీ ముఖ్యంగా “శబ్దార్ధ దీపిక” లాంటివి. అలా ఎవరు చేసినా వాళ్ళు నిజంగా ఒక గొప్ప ఉపకారం చేసినవారు అవుతారు తెలుగు కోసం. అలాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే నలుగురికీ చెప్పండి.
నేను తెలగాణ విఫలాంధ్రప్రదేశ్ అనే పుస్తకం రాసిన. కృష్ణదేశికాచార్యుల వారి ఫ్రాంతీయిడినే . వారి విద్వత్ప్రతిభ అసామాన్యం. వారి కవిత్వంలో తెలుగుల ఐక్యతాభివ్యక్తి ఉన్నది. అది ఎదుకు సాకారము కాలేదు అన్నది ప్రశ్న . శ్రీనివాస్ గారు, తదితరులు జవాబులు చెప్పినారు .
నేను రాజనీతి శాస్త్ర విద్యార్థిని . ఆసక్తి గల ఈ మాట చదువరులు ఈ లంకె ను చూడగలరు: http://www.clatgyan.com/Telangana-Viphalandhra-VageeshanHarathi.pdf
మొదటిసారిగా ఈ సైట్ చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను. కొడవళ్ళ హనుమంతరావు గారి వ్యాసానికి, ఆయనకి శతకోటి వందనాలు.
ప్రస్తుత్తమో అప్రస్తుతమో తెలీదు కాని, ఒక విన్నపం. వ్యక్తుల పేర్లలో surnames ని తగ్గిద్దాం, వీలయితే వదిలేద్దాం. ఏమంటారు ?
I am happy to read this artiale writtrn on melody singer “Sri AM RAja”, Thanks to the author sri Krishna Mohan garu.
In my opinion, Sri AM RAja was one of the melody singer of yester years. I Opin that No singer can be compared with another, Eery one has her/his own virtues. Like so.. what ever small number of songs sri AM RAja sang inTelugu, they are all melodious, especially those in ‘Missamma’ and ‘Vipranarayana’
అప్పు చేసి పప్పు కూడు చిత్రాన్ని తమిళములో మనిదన్ మారవిల్లై అని తీశారు. ఆ చిత్రానికి సంగీత దర్శకుడు ఘంటసాల, వారి ఆధ్వార్యాన చిత్రములోని జెమినీ గణేశనుకు రాజా పాడారు. ఈ విష యాన్ని శ్రీ బొల్లాప్రగ డ సోమేశ్వరరావుగారు ఈ మధ్య వివరించారు. ఆ పాటను ఇక్కడ వినవచ్చు. విధేయుడు – మోహన
మేఘాంగన గురించి machlipatnam అభిప్రాయం:
03/20/2011 3:25 pm
“కఱ్ఱచట్రంబు……..” పద్యం లో “ఱ” ప్రాసకు “ర” ప్రాస్ బగా కుదిర్చారు.మొత్తం “ఱ” ప్రాస లో వ్రాయొచ్చును కదా!!!!!!
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి rama bharadwaj అభిప్రాయం:
03/20/2011 7:18 am
నేను కూడా “కర్ణపేయం” ..అలాగే ” శ్రుతిపేయం”..అన్న మాటలనే విన్నాను. ” శ్రుతపేయం” అని వినలేదు. కామేశ్వరరావు గారన్నట్టు అది అచ్చుతప్పు కావచ్చు. “శ్రుతి” అన్నదే సరైనది. ఎవరు “శృతి” అన్నారూ?? మంచి నిఘంటువులని ఎన్నిక చేసి కమ్ప్యూటరైజ్ చేసే పనిని ఎవరన్నా చేసేరా?? చేస్తారా?? మరీ ముఖ్యంగా “శబ్దార్ధ దీపిక” లాంటివి. అలా ఎవరు చేసినా వాళ్ళు నిజంగా ఒక గొప్ప ఉపకారం చేసినవారు అవుతారు తెలుగు కోసం. అలాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే నలుగురికీ చెప్పండి.
రమ.
తెలగాణెము గురించి vageesh అభిప్రాయం:
03/19/2011 4:31 pm
అయ్యలారా, అమ్మలారా
నేను తెలగాణ విఫలాంధ్రప్రదేశ్ అనే పుస్తకం రాసిన. కృష్ణదేశికాచార్యుల వారి ఫ్రాంతీయిడినే . వారి విద్వత్ప్రతిభ అసామాన్యం. వారి కవిత్వంలో తెలుగుల ఐక్యతాభివ్యక్తి ఉన్నది. అది ఎదుకు సాకారము కాలేదు అన్నది ప్రశ్న . శ్రీనివాస్ గారు, తదితరులు జవాబులు చెప్పినారు .
నేను రాజనీతి శాస్త్ర విద్యార్థిని . ఆసక్తి గల ఈ మాట చదువరులు ఈ లంకె ను చూడగలరు: http://www.clatgyan.com/Telangana-Viphalandhra-VageeshanHarathi.pdf
మీ అభిప్రాయాలను తెలియ గొరుతున్న.
విధేయుడు
హారతి వాగీశన్
కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి umamaheswaram madduri అభిప్రాయం:
03/19/2011 3:07 pm
బ్రహ్మానందం గారి కధ, కధనం ఆసాంతం చదివేట్లు చేసింది.కధను మలచిన తీరు చాలాబాగుంది పాఠకులను పక్కకు తిరగకుండా కట్టి పడేసినందుకు ధన్యవాదాలు
ఉమామహేశ్వరం మద్దూరి
ఈమాట జనవరి 2008 సంచిక విడుదల గురించి MVR Murty అభిప్రాయం:
03/19/2011 1:01 pm
మొదటిసారిగా ఈ సైట్ చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను. కొడవళ్ళ హనుమంతరావు గారి వ్యాసానికి, ఆయనకి శతకోటి వందనాలు.
ప్రస్తుత్తమో అప్రస్తుతమో తెలీదు కాని, ఒక విన్నపం. వ్యక్తుల పేర్లలో surnames ని తగ్గిద్దాం, వీలయితే వదిలేద్దాం. ఏమంటారు ?
-యమ్.వి. ఆర్. మూర్తి .
బెంగళూరు
A Forgotten Empire: Vijayanagar; A Contribution to the History of India గురించి Rajendra Prasad.Maheswaram అభిప్రాయం:
03/19/2011 2:29 am
Sir, thank u for the wonderful and informative posting. Really liked it and it is a matter to be shared with many.. Regards..RP
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Srinivasa rao PV అభిప్రాయం:
03/18/2011 9:36 pm
I am happy to read this artiale writtrn on melody singer “Sri AM RAja”, Thanks to the author sri Krishna Mohan garu.
In my opinion, Sri AM RAja was one of the melody singer of yester years. I Opin that No singer can be compared with another, Eery one has her/his own virtues. Like so.. what ever small number of songs sri AM RAja sang inTelugu, they are all melodious, especially those in ‘Missamma’ and ‘Vipranarayana’
కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి Rajendra Prasad.Maheswaram అభిప్రాయం:
03/18/2011 10:35 am
Beautiful short story with a good ending. nicely presented . honestly touched my heart. regards to the author for a really Telugu story.. ; Prasad.
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి మోహన అభిప్రాయం:
03/18/2011 6:36 am
అప్పు చేసి పప్పు కూడు చిత్రాన్ని తమిళములో మనిదన్ మారవిల్లై అని తీశారు. ఆ చిత్రానికి సంగీత దర్శకుడు ఘంటసాల, వారి ఆధ్వార్యాన చిత్రములోని జెమినీ గణేశనుకు రాజా పాడారు. ఈ విష యాన్ని శ్రీ బొల్లాప్రగ డ సోమేశ్వరరావుగారు ఈ మధ్య వివరించారు. ఆ పాటను ఇక్కడ వినవచ్చు. విధేయుడు – మోహన
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Kameswara Rao అభిప్రాయం:
03/18/2011 4:53 am
శ్రుతపేయం తప్పు, శ్రుతిపేయం ఒప్పు. శ్రుతపేయం అని ఎక్కడైనా ఉంటే అది అచ్చుతప్పై ఉండవచ్చు. శ్రుతి అంటే చెవి. శ్రుతము అంటే వినబడునది (heard about or of).
ఈ రెండు చోట్ల ఉన్నది “శ్రు” కాని “శృ” కాదు.