కోడిగుడ్లకి ఈకలు పీకే మేధావి కథ
ఇండియా ది గ్రేట్లో గాంధీ అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీలే. ఫ్రాన్సు రచయితయినా గాంధీ గారిని గుర్తించి గౌరవించినందుకు అభినందించవలసిందే.
మంచి కథని అనువదించినందుకు అభివందనాలు.
– కళ్యాణి
“పార్టీ జరుగుతున్నప్పుడు మిస్టర్ స్టూవర్ట్ పేట్ రావుకు స్కాచ్ గ్లాసు అందిస్తున్నప్పుడు, డంకన్ హార్వీతో బాటు నేనూ అక్కడే ఆ పార్టీ జరిగే గదిలోనే ఉన్నాను!”
-నిజం! నేనూ అక్కడే ఉన్నాను! 🙂
మిగితా విషయాలను పరిశీలించే శక్తి లేదు కానీ, నాకు ఈ కథ ఈ ఒక్కకారణానికే నచ్చింది.
మందులను ఎలా కనుక్కొంటారు? గురించి chavakiran అభిప్రాయం:
05/07/2011 10:31 am
Loved the article. Pretty informative and even useful to writers with these plots in their stories!
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి రవి అభిప్రాయం:
05/05/2011 6:54 am
అపురూపమైన కలెక్షను. ధన్యవాదాలు.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి ravikanti srinivas అభిప్రాయం:
05/05/2011 6:53 am
చాలా బాగుంది. గొప్ప గొప్ప వారి మాటలను వినడం మంచి అనుభవం. ధన్యవాదాలు.
-రావికంటి శ్రీనివాస్.
యానాం బోటులో.. గురించి రవి అభిప్రాయం:
05/04/2011 8:15 am
చివరి చరణం చాలా అందంగా ఉంది.
గాంధీ అభిమాని గురించి కళ్యాణి అభిప్రాయం:
05/04/2011 7:55 am
కోడిగుడ్లకి ఈకలు పీకే మేధావి కథ
ఇండియా ది గ్రేట్లో గాంధీ అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీలే. ఫ్రాన్సు రచయితయినా గాంధీ గారిని గుర్తించి గౌరవించినందుకు అభినందించవలసిందే.
మంచి కథని అనువదించినందుకు అభివందనాలు.
– కళ్యాణి
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి సూర్యుడు అభిప్రాయం:
05/03/2011 12:26 pm
జాషువా గారి పరిచయ కర్త, జగ్గయ్య గారే.
వీటిని సేకరించి అందించిన పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.
/సూర్యుడు
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి ravindranathkadarla అభిప్రాయం:
05/03/2011 11:17 am
The collection of these voice audios of reputed persons in their chosen fields is very appreciable.
గాంధీ అభిమాని గురించి jaya అభిప్రాయం:
05/03/2011 10:35 am
కథ చాలా బాగుంది. ఆలోచిస్తే అప్పుడప్పుడూ నేను కూడా ఇలాగే చేస్తుంటానేమో అని అనిపిస్తోంది.
నల్లతోలు: కథ నచ్చిన కారణం గురించి Sowmya అభిప్రాయం:
05/03/2011 10:10 am
ఇప్పుడే ఈ కథ చదివాను.
“పార్టీ జరుగుతున్నప్పుడు మిస్టర్ స్టూవర్ట్ పేట్ రావుకు స్కాచ్ గ్లాసు అందిస్తున్నప్పుడు, డంకన్ హార్వీతో బాటు నేనూ అక్కడే ఆ పార్టీ జరిగే గదిలోనే ఉన్నాను!”
-నిజం! నేనూ అక్కడే ఉన్నాను! 🙂
మిగితా విషయాలను పరిశీలించే శక్తి లేదు కానీ, నాకు ఈ కథ ఈ ఒక్కకారణానికే నచ్చింది.
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం: రెండో సారి! గురించి Sowmya అభిప్రాయం:
05/03/2011 10:03 am
ఈ అంశం గురించి ఈమాటలో వ్యాసం రావడం సంతోషంగా ఉంది. మరింత వివరంగా చర్చిస్తూ రాసే ఉద్దేశ్యం ఏమన్నా ఉన్నదా, లేక ఇక్కడితో ఆఖరా?