its్ difficult to say who the commentator is. it could be jaggayya. but we don’t know the year. but thankyou srinivas garu for uploading such great collection. and special thanks for the poetry pieces of jashua and balagangadhar tilak.mokkapati’s reminiscences are also great and we cant forget jaruk sastri.thank you sir.
వ్యాసం చాలా విశ్లేషనాత్మకంగా వుంది. వ్యాసం లొ మీరు ఆశించిన ( ఎవరైనా ఈ శతాబ్దంలో వచ్చిన వంద మంచి పాటల్ని ఎంచే ప్రయత్నంచేసినా తప్పు లేదు. ఆ రకంగా వాటి ప్రాధాన్యతను గుర్తించినట్టుగా కూడా ఉంటుంది.
) విధంగా వంద పాటలు మీరే ఎంచ వచ్చును కదా.
అనువాద కళకి సంబధించినంతవరకూ మనకి ఇంతటి లోతయిన వివరణాత్మకమైన వ్యాసాలు తక్కువ. ఇంత విలువైన వ్యాసాన్ని ఇంతకాలం చదవలేకపోయినందుకు చాలా బాధ కలిగింది. ప్రస్తుతం అనువాదానికి సంబంధించి విస్తృతమైన చర్చ జరుగుతోంది కాబట్టీ ఆ చర్చకి సంబంధించిన స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవడానికి ఈ వ్యాసం ఎంతగానో ఉపకరిస్తుంది
– రాణి.
నాకు తెలిసినంత వఱకు ఈ పద్యం పోతన గారు “దేవకీ దేవి కృష్ణుని కారాగృహం లో కన్న తదుపరి ఆ విశ్వ రూపాన్ని చూసి తన్మయం తో అన్న పలుకులని” అనుకొంటున్నాను.
నారాయణ బాబు
చీమలమర్రి వారికి అనేక ధన్యవాదాలు. ఈ పద్యము ఘంటసాల కర్ణ్ సినిమాలో పడేరు. బాలమురళి కూడ పాడినట్లు గుర్తు. తాత్పర్యం మీరు రాసేక మద్విసిఖ వృష్టి కి చక్కగా అర్ధం తెలిసింది.
నాకు నచ్చిన మరొక పద్యం మీరు వివరిస్తే ధన్యుడనుగతాను.
ఒంటి నిల్చి పురాణ యోగులు యోగ మర్గ నిరూఢులై కంటిమందురు కాని నిత్యము (నిక్కము??)కానరీ భవదాకృతిన్ నే కంటి మాంసపు కన్నులన్ నీ తొంటి రూపము తొలంగ బెట్టుము తోయజాక్షణ్ మ్రొక్కెదన్
ఇట్లు విధేయుడు
నారాయణ్ బాబు వేదుల, జంషెడ్ పూర్ (టాటా నగర్ )
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి balantrapuprasuna అభిప్రాయం:
06/21/2011 7:26 am
its్ difficult to say who the commentator is. it could be jaggayya. but we don’t know the year. but thankyou srinivas garu for uploading such great collection. and special thanks for the poetry pieces of jashua and balagangadhar tilak.mokkapati’s reminiscences are also great and we cant forget jaruk sastri.thank you sir.
పురూరవ గురించి jagan అభిప్రాయం:
06/21/2011 2:49 am
Hi all
is there any way to download this.
I am waiting from many years to read this book.
please help me
Thanks
jagan mohan
బడి పిల్లల అయోమయం గురించి nenu అభిప్రాయం:
06/20/2011 12:12 am
చాలా బాగా రాసారు. విమర్శలతో పాటు ప్రశంసించడం బాగా ఉంది.
కొడుకుల శివరాం భాగవత గానం గురించి Pardha Saradhi Mantravadi అభిప్రాయం:
06/18/2011 5:53 am
చక్కని మంచి ముత్యాలు ఏరి అందంగా కూర్చిన మణిహారం మీ ‘ఈ మాట’. చాలా బాగుంది!
ఇంకా మరిన్ని జత చేయమని ప్రార్థన
కొడుకుల శివరాం భాగవత గానం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
06/16/2011 1:53 am
“Audio files శ్రీ శివరాం గారి copy righted material. కనుక దయచేసి వాటిని కాపీ చేసుకోకండి. –సం”
సరే, కొనుక్కోగలమా? “గలిగితే”, వివరాలు చెప్పండి?
తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి Vidya అభిప్రాయం:
06/14/2011 11:32 pm
వ్యాసం చాలా విశ్లేషనాత్మకంగా వుంది. వ్యాసం లొ మీరు ఆశించిన ( ఎవరైనా ఈ శతాబ్దంలో వచ్చిన వంద మంచి పాటల్ని ఎంచే ప్రయత్నంచేసినా తప్పు లేదు. ఆ రకంగా వాటి ప్రాధాన్యతను గుర్తించినట్టుగా కూడా ఉంటుంది.
) విధంగా వంద పాటలు మీరే ఎంచ వచ్చును కదా.
అనువాద కళ నా అనుభవాలు గురించి రాణి. అభిప్రాయం:
06/13/2011 6:24 am
అనువాద కళకి సంబధించినంతవరకూ మనకి ఇంతటి లోతయిన వివరణాత్మకమైన వ్యాసాలు తక్కువ. ఇంత విలువైన వ్యాసాన్ని ఇంతకాలం చదవలేకపోయినందుకు చాలా బాధ కలిగింది. ప్రస్తుతం అనువాదానికి సంబంధించి విస్తృతమైన చర్చ జరుగుతోంది కాబట్టీ ఆ చర్చకి సంబంధించిన స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవడానికి ఈ వ్యాసం ఎంతగానో ఉపకరిస్తుంది
– రాణి.
తుపాకి గురించి Vidya అభిప్రాయం:
06/11/2011 6:52 am
ఈ కధ లొ శంకర్, కిరణ్ ని deal చేసిన విధానం ప్రతి తల్లి, తండ్రి కి ఆదర్శం. మన దేశం లొ ఈ రాజ్యలక్ష్మి లాంటి వాళ్ళు ఎందరొ వున్నారు. కధ ఆలొచింపచేసింది.
నాకు నచ్చిన పద్యం: భీష్మస్తుతి గురించి narayanababu vedula అభిప్రాయం:
06/11/2011 3:12 am
నాకు తెలిసినంత వఱకు ఈ పద్యం పోతన గారు “దేవకీ దేవి కృష్ణుని కారాగృహం లో కన్న తదుపరి ఆ విశ్వ రూపాన్ని చూసి తన్మయం తో అన్న పలుకులని” అనుకొంటున్నాను.
నారాయణ బాబు
నాకు నచ్చిన పద్యం: భీష్మస్తుతి గురించి narayanababu vedula అభిప్రాయం:
06/11/2011 3:06 am