పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి kumar అభిప్రాయం:

    07/05/2011 1:12 am

    కథమీద కాక కథకుడి మీద ప్రేమతో రాసినట్లున్నారు మూలా సుబ్రమణ్యం గారు. అందుకు ముళ్ళపూడివారి కానుక కథలోని వాక్యాలను కూడా వాడుకున్నారు. సంతోషం. భాషైనా యాసైనా కథకు అదనపు అందాన్ని చేకూరుస్తుంది. వికారాన్ని కాదు.
    కళ్ళ ముందు మిరుమిట్లుగొలుపుతూ ఆవిష్కృతమయ్యే ప్రతిదీ కథ కాదు. అదెలా ఉన్నా నేను చెప్పిది భాష గురిచే.

  2. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి -ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/04/2011 9:01 pm

    చాలా థాంక్స్ సుబ్రహ్మమణ్యం గారూ!
    -ఆర్.దమయంతి.

  3. వేటూరి పాట గురించి Ram Prasad అభిప్రాయం:

    07/04/2011 9:00 pm

    అద్భుతమ్

  4. వేటూరి పాట గురించి telugodu అభిప్రాయం:

    07/04/2011 3:20 pm

    విశ్లేషణ బావుంది. కాని, చాలా చోట్ల, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుంది.
    ‘చంటి’ పాటలో, లక్ష్మి మేనకగా మారలేదు. మేనక అనేది, ఉపమానం అంతే. తకిట తదిమి పాటలో భావము లేకుండా, కేవలం భావ భ్రమ కలిగించింది అంటే, ఆశ్చర్యంగా ఉంది.

    ఇప్పటిదాకా వేటూరి ని పొగుడుతూ చాలామంది వ్రాశారు. ఇదో కొత్త రకం విశ్లేషణ.

  5. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి yasasvi అభిప్రాయం:

    07/04/2011 1:43 pm

    చత్రిబాబు యాసా గొసా ఇన్పిస్తనాయనుకొనేవు ప్రసాదు బాబో !! ఏం నాభం నేదు. చత్రిబాబు మాటలో బలమ్ ఉంది. మరి నీ మాట ? ఒగ్గెయ్ ఆ వూసు. బాలా అని సెప్పాల్నేంటీ?? ఆ కుమార్ బావు అన్నట్టే .. మరీ విసుగొచ్చేసినాది. సదివించొద్దా? నాసేవు సరే..గానీ. ఏటినాభం?
    యశస్వి.

  6. వేటూరి పాట గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/04/2011 12:23 pm

    నా కామెంట్‌లో కొన్ని టైపింగ్ తప్పులు వచ్చినందుకు క్షమించాలి.

    వేటూరి రాసిన ఆరేసుకోబోయి పారేసుకున్నాను
    కోకెత్తుకెళ్ళింది కొండగాలి
    అనే పల్లవి సీసపద్యపాదమని నా బొంబాయి మిత్రుడొకాయన గుర్తించాడు!

  7. భావతరంగాల సింధువు: భైరవి గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/04/2011 10:21 am

    స్వరూప్‌గారూ,
    మీరు ఉదహరించినవి వేరువేరు లింకులు. మరొకసారి గమనించండి.

  8. అర్థంకాని కవిత్వం గురించి N.VIJAYARAMULU అభిప్రాయం:

    07/04/2011 10:12 am

    వ్యాసం బాగుంది.విశ్లేషణ అంత లోతుగా లేదనిపిస్తుంది.ఆధునిక కవిత్వంలొ ఉన్న అస్తిత్వవాదాల మూలాలకు వెళ్లగల్గితే బాగుండేది.

  9. అర్థంకాని కవిత్వం గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    07/04/2011 7:29 am

    చాలా చక్కని వ్యాసం కామేశ్వర రావు గారూ! మంచి విశ్లేషణ.

  10. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    07/04/2011 7:25 am

    చాలా బావుంది.