ముందు కొడవళ్ళ, వెల్చేరుల అభిప్రాయలు చదివాను. మున్నుడుల్లాగా తర్వాత కొంత అసలు విషయం చదివాను. కొలిచాల లాంటి వాళ్ళు అమెరికా వచ్చేసిన/వెళ్ళిపోయిన డబ్బులు డబ్బులు డబ్బులు.కాం (calm) వాళ్ళలో లేరు. నేర్చుకుంటూ నేర్పుతూ ఉన్నారు. మళ్ళీ తీరిగ్గా అంతా చదువుతాను.
మంచి సాహిత్యానికి అసహ్యముగా ట్యూన్ కట్టవచ్చును, సాహిత్యములో గొప్పదనమే లేని పంక్తులకు శాస్త్రీయముగా బాణి కట్టవచ్చును. అందువల్ల ఇవి రెండు గొప్పవి కావు. ఉదాహరణగా ఈ మధ్య కొలవెరి ( http://www.youtube.com/watch?v=jM9s_A4PL5o ) అనే పాట విజయభేరిని మ్రోగిస్తున్నది. దానినే శాస్త్రీయ కర్ణాటక పద్ధతిలో కూడా ( http://www.youtube.com/watch?v=td83f3OPXhQ&feature=related ) పాడారు. రెండు విధాలుగా ఇవి కలకాలము ఉంటుందని నాకు నమ్మకము లేదు. విధేయుడు – మోహన
1 నా అభి ప్రాయంలో అన్నిటికన్నా ఔచిత్యం ప్రధానం. అనౌచిత్యాలు అసహ్యాలు.
2. ఆహార నిద్రా భయ మైథునాలతో సహా అన్ని వ్యవహారాల్లోనూ మేధనీ హృదయాన్నీ(ఏక కాలంలో) తాకలేనిది కళాకాలేదు, శాస్త్రమూ కాలేదు. శాస్త్రానికీ కళకూ తేడాలు ఎటువంటివి ఎన్ని ఉన్నప్పటికీ మేధనీ హృదయాన్నీ ఏకకాలం లో సునాయాసంగా తాకగాలిగేది మున్ముందుగా భాష. శ్చిఎంచె లోనో తెచ్నొలొగ్య్ లోనో ఒక గొప్ప/ఆసక్తి కరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్న పరిశోధనాపత్రమైనా భాష బాగులేకపోతే ఎలా ఉంటుందో ఎలా ఏడుపు వస్తుందో చాలా మందికి తెలుసు .
3. వాసుదేవ అంటున్నప్పుడు ముందు కృష్ణుడు ప్రవేశిస్తాడు. ఆయన్ని జానకీశ అనటం బాగుండదు. త్యాగరాజు గారి కీర్తన లో వాసుదేవలో ఆ మాటకి ఉన్న విస్తృత అర్ధం తీసుకోటానికి వీలున్నట్టుగా అనిపించింది.
4 బాలమురళి సాహిత్యం చాలా చోట్ల చౌకబారు. చాలా బాగా ఉన్నచోట్లూ [కుంతల వరాళి , కదనకుతూహలం, హిందోళ తిల్లానాల్లో బాలమురళి సాహిత్యం చక్కనిది. “సదా తవపాద …” షణ్ముఖప్రియలో, “బృహదీశ్వర మహాదేవ”లో చివర ఉన్న మెలిక (ఇది బాలమురళి కైనా తెలుసో లేదొ, ఇంకా చాలా) ఎక్కువగానే ఉన్నాయి.
నా కూతురు అప్పుడు పదహారేళ్ళ పిల్ల . తన చదువుకునే గది లోంచి ఒక నిమిషం బయటి కి వచ్చింది . అప్పుడు నేనుచూస్తున్న టీవీ లోవస్తూ ఉన్న , రామారావు రావణుడు గా నూ రాముడు గానూ రెండు వేషాలూ వేసిన సినిమా ప్రకటన లో చిన్న ముక్క చూసింది
“రాముడూ రావణుడూ రెండూ రామా రావేనా” అనడిగిందినన్ను.
అవునన్నాన్నేను
.” ఐతే సీత ఎక్కడుంటే యే౦ “అని వెళ్లి పోయింది .
సంగీతానికి సాహిత్యం అవసరం లేదని వాదించేవారూ వున్నారు. కానీ ఏ పాటయినా, సినిమా కావచ్చు, జానపదం కావచ్చు, ఆఖరికి భజన కావచ్చు; సాహిత్యమే పాటని మనస్సుకి మరింత దగ్గరగా చేరుస్తుంది. భక్తి ప్రకటనకి సంగీతం అనాదిగా నాంది అయ్యింది కాబట్టి శాస్త్రీయ సంగీతం అంటే భక్తి పాటలు తప్ప ఇంకేవీ లేదనే మూర్ఖ వాదనలు కూడా వింటూవుంటాం. కాకపోతే సంగీతంలో చుట్టిన ప్రతీ అక్షరం సాహిత్యం కానేరదు. దానికో భాషా, భావమూ, స్పందనా, అనుస్పందనా వుంటాయి.
అన్న రామదాసు కీర్తనలో భక్తే కనిపించవచ్చు. నాలాంటి నాస్తికులకి మొదటి వాక్యంలో భావం మరింత పాడుకునేలా చెయ్యచ్చు. నా వరకూ సాహిత్యం లేని పాట, అదెంత గొప్ప రాగమయినా, మనస్సుకి ఓ పట్టాన అంటదు. సంగీతానికి సాహిత్యం ఆసరా కావాలి. కాకపోతే సంగీత కారులందరూ ఓ అన్నమయ్యో, ఓ త్యాగరాజో, ఓ క్షేత్రయ్యో కాలేరు. సంగీతంలో భాషా, భావమే సాహిత్య ప్రమాణాలని నిర్దేశిస్తాయి. చాలామందికి భాష వస్తుంది కానీ, భావం రాదు. అలాంటప్పుడే ఇలాంటి చర్చలు మొదలవుతాయి.
సాహిత్యానికి అలంకారాలెంత అందాన్నిస్తాయో, సంగీతంలో శబ్దాలంకారాలు కూడా అంతే సొగసునిస్తాయి. అవన్నీ పాటిస్తూ, మంచి భావమూ, భాషా ఉండే వాటి స్థాయి వేరేగా ఉంటుంది. అన్నమయ్య కీర్తనలకి స్వరాలు తెలీక, కొత్త రాగాల్లో కట్టినా, వాటి భావం మనల్ని తన్మయుల్ని చేస్తుంది. మంచి పాటకి ఇంకేం కావాలి చెప్పండి?
ఒక వేడుకైన జ్ఞాపకం..
********
ఆమె కన్నుల్లో మిస మిసలేవో తొణికిసలాడతాయి
ఆమె చూపుల్లో తారకలు తారట్లాడతాయి
ఆమె నవ్వుల్లో విరజాజులు సరికొత్తగా విచ్చుకుంటాయి
ఆమె నడకల్లో రాజహంసల సొగసులుంటాయి
ఆమె ఎదురైతే..పగలు – పండువెన్నెలౌతుంది. ఒక దేవత లా అగుపిస్తుంది.. వెనక జన్మ బాసల్ని గుర్తుకు తెస్తుంది. తీయని ఆనందానికి గురిచేస్తుంది.
ఆమె వంటి సుందరి కాని..దివ్య స్వరూపిణి కాని ఎందెందు వెదికినా కనిపించదు.
ఆమె సౌందర్యానికే – సౌందర్యవతి. వెరసి ఆమె ఒక వేయి శరత్పూర్ణిమల తేజస్విని.. నిండు నూరు పాళ్ళూ మన తెలుగింటి పడతి.
నటనలకే నటన నేర్పిన మహానటి.
ఆ అభినేత్రి – సావిత్రి..
ఈరోజు ( డిసెంబర్,6) ఆమె పుట్టిన రోజు! తెలుగు వారందరూ వేడుకగా గుర్తు చేసుకుంటారని..
అందరికీ అభిమానంతో –
ఆర్.దమయంతి.
ఇంత బాగా ,నిజంగా ఆనందంగా, ఇష్టంగా, మంచి మనసులతో ఈ భాషా విషయాల మీద మాట్లాడుకుంటున్న అందరికీ నా అభినందనలు చెపుతూ – కొద్దో గొప్పో పక్క విషయమే అయినా – ఒక విషయం అడగాలనిపిస్తోంది . తెలుగుదేశం అనబడే ప్రాంతంలో ఇంగ్లీష్ లేదా మరో పరాయి పదం లేకుండా పూర్తిగా తెలుగులో సాంసారిక, సామాజిక వ్యవహారాలు నడుపుకుని యెంత కాలమయ్యుంటుంది అన్నది .[ ఈప్రశ్న అడుగు తున్నప్పుడు ముస్లిం పరిపాలనా ప్రభావాన్ని మినహాయించాలా అక్కరలేదా అన్నది తేల్చుకో లేకపోతున్నాను.]
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి TahaTaha అభిప్రాయం:
12/07/2011 4:27 pm
ముందు కొడవళ్ళ, వెల్చేరుల అభిప్రాయలు చదివాను. మున్నుడుల్లాగా తర్వాత కొంత అసలు విషయం చదివాను. కొలిచాల లాంటి వాళ్ళు అమెరికా వచ్చేసిన/వెళ్ళిపోయిన డబ్బులు డబ్బులు డబ్బులు.కాం (calm) వాళ్ళలో లేరు. నేర్చుకుంటూ నేర్పుతూ ఉన్నారు. మళ్ళీ తీరిగ్గా అంతా చదువుతాను.
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి మోహన అభిప్రాయం:
12/07/2011 3:14 pm
మంచి సాహిత్యానికి అసహ్యముగా ట్యూన్ కట్టవచ్చును, సాహిత్యములో గొప్పదనమే లేని పంక్తులకు శాస్త్రీయముగా బాణి కట్టవచ్చును. అందువల్ల ఇవి రెండు గొప్పవి కావు. ఉదాహరణగా ఈ మధ్య కొలవెరి ( http://www.youtube.com/watch?v=jM9s_A4PL5o ) అనే పాట విజయభేరిని మ్రోగిస్తున్నది. దానినే శాస్త్రీయ కర్ణాటక పద్ధతిలో కూడా ( http://www.youtube.com/watch?v=td83f3OPXhQ&feature=related ) పాడారు. రెండు విధాలుగా ఇవి కలకాలము ఉంటుందని నాకు నమ్మకము లేదు. విధేయుడు – మోహన
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి TahaTaha అభిప్రాయం:
12/07/2011 7:39 am
1 నా అభి ప్రాయంలో అన్నిటికన్నా ఔచిత్యం ప్రధానం. అనౌచిత్యాలు అసహ్యాలు.
2. ఆహార నిద్రా భయ మైథునాలతో సహా అన్ని వ్యవహారాల్లోనూ మేధనీ హృదయాన్నీ(ఏక కాలంలో) తాకలేనిది కళాకాలేదు, శాస్త్రమూ కాలేదు. శాస్త్రానికీ కళకూ తేడాలు ఎటువంటివి ఎన్ని ఉన్నప్పటికీ మేధనీ హృదయాన్నీ ఏకకాలం లో సునాయాసంగా తాకగాలిగేది మున్ముందుగా భాష. శ్చిఎంచె లోనో తెచ్నొలొగ్య్ లోనో ఒక గొప్ప/ఆసక్తి కరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్న పరిశోధనాపత్రమైనా భాష బాగులేకపోతే ఎలా ఉంటుందో ఎలా ఏడుపు వస్తుందో చాలా మందికి తెలుసు .
3. వాసుదేవ అంటున్నప్పుడు ముందు కృష్ణుడు ప్రవేశిస్తాడు. ఆయన్ని జానకీశ అనటం బాగుండదు. త్యాగరాజు గారి కీర్తన లో వాసుదేవలో ఆ మాటకి ఉన్న విస్తృత అర్ధం తీసుకోటానికి వీలున్నట్టుగా అనిపించింది.
4 బాలమురళి సాహిత్యం చాలా చోట్ల చౌకబారు. చాలా బాగా ఉన్నచోట్లూ [కుంతల వరాళి , కదనకుతూహలం, హిందోళ తిల్లానాల్లో బాలమురళి సాహిత్యం చక్కనిది. “సదా తవపాద …” షణ్ముఖప్రియలో, “బృహదీశ్వర మహాదేవ”లో చివర ఉన్న మెలిక (ఇది బాలమురళి కైనా తెలుసో లేదొ, ఇంకా చాలా) ఎక్కువగానే ఉన్నాయి.
మూడు వందల రామాయణాలు గురించి TahaTaha అభిప్రాయం:
12/07/2011 1:46 am
నా కూతురు అప్పుడు పదహారేళ్ళ పిల్ల . తన చదువుకునే గది లోంచి ఒక నిమిషం బయటి కి వచ్చింది . అప్పుడు నేనుచూస్తున్న టీవీ లోవస్తూ ఉన్న , రామారావు రావణుడు గా నూ రాముడు గానూ రెండు వేషాలూ వేసిన సినిమా ప్రకటన లో చిన్న ముక్క చూసింది
“రాముడూ రావణుడూ రెండూ రామా రావేనా” అనడిగిందినన్ను.
అవునన్నాన్నేను
.” ఐతే సీత ఎక్కడుంటే యే౦ “అని వెళ్లి పోయింది .
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి బ్రహ్మానందం అభిప్రాయం:
12/06/2011 8:31 pm
సంగీతానికి సాహిత్యం అవసరం లేదని వాదించేవారూ వున్నారు. కానీ ఏ పాటయినా, సినిమా కావచ్చు, జానపదం కావచ్చు, ఆఖరికి భజన కావచ్చు; సాహిత్యమే పాటని మనస్సుకి మరింత దగ్గరగా చేరుస్తుంది. భక్తి ప్రకటనకి సంగీతం అనాదిగా నాంది అయ్యింది కాబట్టి శాస్త్రీయ సంగీతం అంటే భక్తి పాటలు తప్ప ఇంకేవీ లేదనే మూర్ఖ వాదనలు కూడా వింటూవుంటాం. కాకపోతే సంగీతంలో చుట్టిన ప్రతీ అక్షరం సాహిత్యం కానేరదు. దానికో భాషా, భావమూ, స్పందనా, అనుస్పందనా వుంటాయి.
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ
అన్న రామదాసు కీర్తనలో భక్తే కనిపించవచ్చు. నాలాంటి నాస్తికులకి మొదటి వాక్యంలో భావం మరింత పాడుకునేలా చెయ్యచ్చు. నా వరకూ సాహిత్యం లేని పాట, అదెంత గొప్ప రాగమయినా, మనస్సుకి ఓ పట్టాన అంటదు. సంగీతానికి సాహిత్యం ఆసరా కావాలి. కాకపోతే సంగీత కారులందరూ ఓ అన్నమయ్యో, ఓ త్యాగరాజో, ఓ క్షేత్రయ్యో కాలేరు. సంగీతంలో భాషా, భావమే సాహిత్య ప్రమాణాలని నిర్దేశిస్తాయి. చాలామందికి భాష వస్తుంది కానీ, భావం రాదు. అలాంటప్పుడే ఇలాంటి చర్చలు మొదలవుతాయి.
సాహిత్యానికి అలంకారాలెంత అందాన్నిస్తాయో, సంగీతంలో శబ్దాలంకారాలు కూడా అంతే సొగసునిస్తాయి. అవన్నీ పాటిస్తూ, మంచి భావమూ, భాషా ఉండే వాటి స్థాయి వేరేగా ఉంటుంది. అన్నమయ్య కీర్తనలకి స్వరాలు తెలీక, కొత్త రాగాల్లో కట్టినా, వాటి భావం మనల్ని తన్మయుల్ని చేస్తుంది. మంచి పాటకి ఇంకేం కావాలి చెప్పండి?
సిరుల సంక్రాంతి గురించి TADEPALLI అభిప్రాయం:
12/06/2011 8:29 pm
నా మనసుని మా ఊరి పోలిమేరకి తీసుకెళ్ళారు
రథం ముగ్గేస్తూ అమ్మ
—చాలా బాగున్నది కదలబుధ్ధి కావడం లేదు
-రత్నాకర్ తాడేపల్లి
రాజమండ్రి
ఈమాట నవంబర్ 2011 సంచికకు స్వాగతం! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
12/06/2011 7:50 pm
ఒక వేడుకైన జ్ఞాపకం..
********
ఆమె కన్నుల్లో మిస మిసలేవో తొణికిసలాడతాయి
ఆమె చూపుల్లో తారకలు తారట్లాడతాయి
ఆమె నవ్వుల్లో విరజాజులు సరికొత్తగా విచ్చుకుంటాయి
ఆమె నడకల్లో రాజహంసల సొగసులుంటాయి
ఆమె ఎదురైతే..పగలు – పండువెన్నెలౌతుంది. ఒక దేవత లా అగుపిస్తుంది.. వెనక జన్మ బాసల్ని గుర్తుకు తెస్తుంది. తీయని ఆనందానికి గురిచేస్తుంది.
ఆమె వంటి సుందరి కాని..దివ్య స్వరూపిణి కాని ఎందెందు వెదికినా కనిపించదు.
ఆమె సౌందర్యానికే – సౌందర్యవతి. వెరసి ఆమె ఒక వేయి శరత్పూర్ణిమల తేజస్విని.. నిండు నూరు పాళ్ళూ మన తెలుగింటి పడతి.
నటనలకే నటన నేర్పిన మహానటి.
ఆ అభినేత్రి – సావిత్రి..
ఈరోజు ( డిసెంబర్,6) ఆమె పుట్టిన రోజు! తెలుగు వారందరూ వేడుకగా గుర్తు చేసుకుంటారని..
అందరికీ అభిమానంతో –
ఆర్.దమయంతి.
కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి dvrao అభిప్రాయం:
12/06/2011 2:07 pm
very good. a feeling that we visited the time machine. can you get the interviews of ntr, anr, svr etc from 60s?
అనుభవం గురించి kk అభిప్రాయం:
12/06/2011 1:17 pm
అసలు ఈ కథ తో ఏమి చెపుదామని మీ ఉద్దేశ్యము? నాకు అర్థం కావడము లేదు.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి TahaTaha అభిప్రాయం:
12/06/2011 9:03 am