ఫుష్ప విలాపం ఇతర ఏ భాష లో నైనా జాతీయ గీతంగా గుర్తించె వారు. మన తెలుగు వారి దౌర్భగ్యం అది. సరిగ్గా ఆలోచించే నాయకులే మనకు లేరు. ఒక్క వాక్యంలొ “It is Non violence at its Poetic best”.
దీపాల పిచ్చయ్య రాసిన శ్రీనాధుడి పద్యం భావం చాల బాగుంది. దీన్ని సేకరించి పద్యాన్ని కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు. మన తెలుగును మనం కాపాడుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో ఇలాంటి పద్యాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది.
శారద గారు చాలా బాగా అనువదించారు. అసలు నవలని అసలు భాషలో చదివినా ఇంత బాగా అర్థం చేసుకోలేమేమో. మీ అనువాదం వల్ల నేను మనుషుల స్వభావాల్ని కొద్దిగా అర్థం చేసుకోగలిగాను. కృతజ్ఞతలు.
శ్రీని.
మన ఛాందసులు
గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
03/21/2012
8:49 pm
డా. భాస్కర్ కొంపెల్లగారూ,
Thank you for your brief, rational analysis. I wish you dwelt briefly on the obverse side of the coin: Such as the predilection in Tikkana for Kandam,, the defiance of Palkuriki Somana and the consistency of Ponneganti Telagana..
You are very fortunate to have personally interacted with a legend. I request you, and I request the management to see to it that a tribute is paid to Prof. Murray Barnson Emeneau. A brief sketch of the collaborative work done by Professors Thomas Burrow and Emeneau on DED. It would be our humble way of paying our respect to the memory of both the stalwarts.
I thank you for the essay, and request you to explore the possibility of contributing a sequel.
ఇప్పుడే మీ ఈ మాట చూసాను. చాలా సంతోషముగా ఉంది. తెలుగు సాహిత్యాభిమానులకు ఒక చక్కని వేదిక లభించింది. నేను సంస్కృత ఉపయాసకుడిని. ప్రతిజ్నా యౌగంధరాయణం పిల్లలకు చెప్పుతుంటాను. ఆ అంకకథలను, పుస్తక సమీక్షను మీకు పంపవలెననుకుంటున్నా. ప్రచురిస్తారా? బరహ. 8 లొ పంపవచ్చా? తెలియజేయండి.
మీ కొరిడే విశ్వనాథ శర్మ
[ప్రచురణార్హత నియమాలకు రచయితలకు సూచనలను చదవండి. యూనికోడ్‌లోకి మార్చగలిగిన ఏ ఫాంట్ అయినా వాడవచ్చును. – సం.]
పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి Ravula Satyam అభిప్రాయం:
03/24/2012 8:07 am
ఫుష్ప విలాపం ఇతర ఏ భాష లో నైనా జాతీయ గీతంగా గుర్తించె వారు. మన తెలుగు వారి దౌర్భగ్యం అది. సరిగ్గా ఆలోచించే నాయకులే మనకు లేరు. ఒక్క వాక్యంలొ “It is Non violence at its Poetic best”.
రాజనందన రాజ రాజాత్మజుల సాటి గురించి GANDRA MAHESH అభిప్రాయం:
03/24/2012 2:58 am
దీపాల పిచ్చయ్య రాసిన శ్రీనాధుడి పద్యం భావం చాల బాగుంది. దీన్ని సేకరించి పద్యాన్ని కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు. మన తెలుగును మనం కాపాడుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో ఇలాంటి పద్యాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది.
88 ఏళ్ళ యువకులు గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
03/23/2012 12:54 pm
రోహిణీ ఫ్రసాద్ గారూ, వరూధిని గారు పాడతారా? సంగీత రావు గారి సీ డీ ఉనికిలో ఉన్నట్టే తెలీదు. ఈ సమాచారం అందజేసినందుకు ధన్యవాదాలు.
విధేయుడు,
భావనరాయణ
కొవ్వుపుంజి గురించి శారద అభిప్రాయం:
03/22/2012 7:49 pm
రమ గారూ, శ్రీని గారూ,
నాకు మొపాసా రాసిన ఈ కథ చాలా కదిలించేదిగా, అనిపిస్తుంది.
మీకూ కథా, అనువాదమూ నచ్చినందుకు సంతోషం.
ధన్యవాదాలు
శారద
About eemaata గురించి Madhavamurthy అభిప్రాయం:
03/22/2012 1:37 pm
మీరు నిర్వహిస్తున్న పత్రిక ప్రమాణాలు బాగున్నవి.
కొవ్వుపుంజి గురించి srini అభిప్రాయం:
03/22/2012 7:37 am
శారద గారు చాలా బాగా అనువదించారు. అసలు నవలని అసలు భాషలో చదివినా ఇంత బాగా అర్థం చేసుకోలేమేమో. మీ అనువాదం వల్ల నేను మనుషుల స్వభావాల్ని కొద్దిగా అర్థం చేసుకోగలిగాను. కృతజ్ఞతలు.
శ్రీని.
మన ఛాందసులు గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
03/21/2012 8:49 pm
డా. భాస్కర్ కొంపెల్లగారూ,
Thank you for your brief, rational analysis. I wish you dwelt briefly on the obverse side of the coin: Such as the predilection in Tikkana for Kandam,, the defiance of Palkuriki Somana and the consistency of Ponneganti Telagana..
“కొల్లేటి చాంటాడంత’, ”పోతన్న,” “వేమన్న”లు అచ్చు తప్పులనుకుంటాను.
విధేయుడు,
S B N
దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
03/21/2012 7:07 pm
Dear Madhav garu,
You are very fortunate to have personally interacted with a legend. I request you, and I request the management to see to it that a tribute is paid to Prof. Murray Barnson Emeneau. A brief sketch of the collaborative work done by Professors Thomas Burrow and Emeneau on DED. It would be our humble way of paying our respect to the memory of both the stalwarts.
I thank you for the essay, and request you to explore the possibility of contributing a sequel.
yours thankfully,
S B N
రచయితలకు సూచనలు గురించి koride vishwanatha sharma అభిప్రాయం:
03/21/2012 3:19 am
సంపాదకులకు, నమస్కారములు .
ఇప్పుడే మీ ఈ మాట చూసాను. చాలా సంతోషముగా ఉంది. తెలుగు సాహిత్యాభిమానులకు ఒక చక్కని వేదిక లభించింది. నేను సంస్కృత ఉపయాసకుడిని. ప్రతిజ్నా యౌగంధరాయణం పిల్లలకు చెప్పుతుంటాను. ఆ అంకకథలను, పుస్తక సమీక్షను మీకు పంపవలెననుకుంటున్నా. ప్రచురిస్తారా? బరహ. 8 లొ పంపవచ్చా? తెలియజేయండి.
మీ కొరిడే విశ్వనాథ శర్మ
[ప్రచురణార్హత నియమాలకు రచయితలకు సూచనలను చదవండి. యూనికోడ్‌లోకి మార్చగలిగిన ఏ ఫాంట్ అయినా వాడవచ్చును. – సం.]
మల్లెపూల మధూలిక గురించి Vamsi అభిప్రాయం:
03/20/2012 11:13 pm
చాలా బావుందండీ