పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. మా తెలుగు మేష్టారు, నెహ్రూ గారూ గురించి JR Kumar అభిప్రాయం:

    10/17/2010 10:54 pm

    Very good. Nice to know.
    JR Kumar

  2. ప్రేమ కవితలు గురించి venkat అభిప్రాయం:

    10/17/2010 10:11 am

    మీ కవితలు సూపర్.

  3. About eemaata గురించి Sridhar Samudrala అభిప్రాయం:

    10/17/2010 7:58 am

    మీ పత్రిక చాలా బాగుంది.

  4. తిలక్ కథలు గురించి Seshadri Sekhar అభిప్రాయం:

    10/14/2010 5:29 am

    రెండవ అభిప్రాయము చదివిన తరువాత నాకునూ తిలక్ గారి కథలు చదవాలనిపిస్తూంది. చదివిన తరువాత నా అభిప్రాయం తెలుపుతాను. అయితె ఇదే నేను చదివే మొదటి నవల అవుతుంది.

  5. ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    10/12/2010 3:15 pm

    ప్రభావతీప్రద్యుమ్నం మూలం చదవదల్చుకున్నవారు ఇక్కడి నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  6. గిడుగు వెంకట రామమూర్తి – రేఖాచిత్రం (1863 – 1940) గురించి mounika అభిప్రాయం:

    10/12/2010 10:35 am

    బాగుంది. మీరు ఇంకా విశ్లేషిస్తే స్టూడెంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది.

  7. తిలక్ కథలు గురించి Saradhi Motamarri అభిప్రాయం:

    10/12/2010 5:02 am

    The editors shall be thanked for reminding us about the wonderful works of Devarakonda Balagangadhar Tilak. I read Tilak Kathalu, almost 25 years ago. The one that always remained and will remain in my mind was ‘Addamlo Jinnah.’ Whenever there is an opportunity I tell people about Tilak and this story.

    I am unsure whether there is any comparable story to this in entire Telugu Literature. The heights scaled by Tilak is just superb. The whole story appeals to me as the essence of Human History, their tendency to fall prey to divisive forces and to the extent various ‘isms’ divided and dividing the humankind.

    No doubt RAVI Sastry and KNY Patanjali written the human tragedies, fallacies, but this story is still a ‘jewel’ in Telugu Literature.

    It is worth as a must read story across the globe.

    The great guru, Swami Vivekananda once said:
    “Man is guided by his stomach. He walks. His stomach goes first. Then his head. Have you not seen that? It takes ages to make the head go first!”

  8. బందీ గురించి chandra అభిప్రాయం:

    10/11/2010 11:16 pm

    నారాయణ గారు,

    అద్భుతం అండీ.చాలా బావుంది అంటే తక్కువేమో…ఎంత సరళమైన పదాలు ఎన్ని భావాలు..ఎన్ని సార్లు చదివానో ఇప్పటికే..మీ ఇతర రచనలు నాకు పంపించండి దయచేసి నేను CATS లో మీకు నా id ఇచ్చానండి..ధన్యవాదాలు

  9. తోడు గురించి JR.Nagabhusanam అభిప్రాయం:

    10/09/2010 12:34 am

    కధ చివరి వరకూ చదివేదాకా భయపడుతూనేవున్నాను శారద, రామారావుని ఎక్కడ పెళ్ళి చేసుకుంటుందోనని. ఆసాంతం చదివాక వీళ్ళకి పెళ్ళి జరగలేదని హాయిగా వుంది. ఆశ్చర్యం ఏమిటంటే, పెద్దవాళ్ళకి పెళ్ళంటూ జరిగుంటే వరసలు మారిపోయేవి అని ఈ కధలో ఏ పాత్రా అనుకోకపోవడమే! అమెరికాలో ఉంటే మాత్రం ఇలాంటివి కూడా అభ్యుదయ ముసుగు వేసుకుంటాయా? కధని నడిపించే విధానంలో కూడా కొన్ని తప్పులున్నాయి. రెండు మాటలు మాట్లాడగానే వనజకి శారద లోతైన మనిషి లాగా కనిపిస్తుంది. అమ్మ యాక్సిడెంటులో చనిపోయిన సంగతి చిన్నపిల్లలకి చెప్పకూడదు (షాక్ అవుతారని కావొచ్చు), పెద్దయ్యాక కూడా దాచడమెందుకు? – భూషణ్

  10. నేను పులిని గురించి nageswara rao అభిప్రాయం:

    10/08/2010 7:00 am

    చాలా బాగు0ది