Thanks for your kind words! Yes, you are correct that “Manathan Maravillai” is the Tamil version of Telugu గుండమ్మ కథ. We shall try to share some more rare; esp. non-film/AIR numbers of A.M. Raja in near future on eemaaTa.
వ్యాఖ్యాతలు ఎవరు? అన్నది గుర్తుపెట్టే సీను నాకు లేదు కానీ, ఈ ఆడియోలు మాత్రం చాలా బాగున్నాయి. నాకెంతో ఇష్టమైన జరూక్ శాస్త్రి గారి గొంతుక వినడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు!
యానాం బోటులో.. గురించి Prasuna అభిప్రాయం:
05/03/2011 2:41 am
చాలా బావుంది.
ఎప్పటిదో భాష
వీడి గొంతులో
మళ్ళీ కొత్తగా ….
beautiful.
నాకు నచ్చిన పద్యం: భీష్మస్తుతి గురించి Prasanth అభిప్రాయం:
05/03/2011 2:07 am
Thanks a lot for sharing this.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి గోపీకృష్ణ అభిప్రాయం:
05/02/2011 10:29 am
చాలా బాగుంది. ఆ మహానుభావుల గొంతులు వినగలిగే అదృష్టాన్ని ప్రసాదించినందులకు క్రుతజ్ఞుడను.
వ్యాఖ్యాత కె.వి.రమణాచారి గారు.
భవదీయుడు,
గోపీకృష్ణ
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
05/02/2011 10:10 am
భావనారాయణగారు,
Thanks for your kind words! Yes, you are correct that “Manathan Maravillai” is the Tamil version of Telugu గుండమ్మ కథ. We shall try to share some more rare; esp. non-film/AIR numbers of A.M. Raja in near future on eemaaTa.
Regards,
Sreenivas
పిల్లల కోసం గురించి Seetha Kumari అభిప్రాయం:
05/02/2011 5:39 am
ఎంత బాగున్నాయో….. మీ కవితలు ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటాయి….
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి M.ravikumar అభిప్రాయం:
05/02/2011 12:15 am
మీ ఈ మాట చాలా బాగున్నది. ఈ అపురూపమైన అలనాటి తెలుగు ప్రముఖుల గురించి పుస్తకాలలొ చదవటమేగాని, వారి గొంతులను వినలేదు. ఇది ఒక అనిర్వచనీయమైన అనుభవం.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి శివరామప్రసాద్ కప్పగంతు అభిప్రాయం:
05/01/2011 10:46 pm
సత్యం శంకరమంచి గారి గళం కూడ ఈ వ్యాఖ్యాత గొంతును పోలి ఉన్నది.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Rajendra Kumar Maharana అభిప్రాయం:
05/01/2011 11:25 am
మీ ఈ మాట చాలా బాగున్నది. అభినఁదనలు.
ఆ కొన్న వీనులకు చక్కటి విఁదు దొరికిఁది.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి శివరామప్రసాద్ కప్పగంతు అభిప్రాయం:
05/01/2011 10:40 am
అపురూప వ్యక్తుల గళాలు వినగలగటమే అదృష్టం. వ్యాఖ్యాత ప్రముఖ నటుడు జగ్గయ్య అనిపిస్తున్నది. ఆయన ఆకాశవాణిలో కొద్దికాలం పనిచేశారు.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Sowmya అభిప్రాయం:
05/01/2011 9:33 am
వ్యాఖ్యాతలు ఎవరు? అన్నది గుర్తుపెట్టే సీను నాకు లేదు కానీ, ఈ ఆడియోలు మాత్రం చాలా బాగున్నాయి. నాకెంతో ఇష్టమైన జరూక్ శాస్త్రి గారి గొంతుక వినడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు!