క్రితం సంచికలోని గడినుడి-41కి మొదటి ఇరవై రోజుల్లో పంతొమ్మిది మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:
అనూరాధా శాయి జొన్నలగడ్డ
ప్రమోద్
చందన శైలజ
విజయాజ్యోతి
జిబిటి సుందరి/హరిణి
రవిచంద్ర
సుభద్ర వేదుల
బండారు పద్మ
ముకుందుల బాలసుబ్రహ్మణ్యం
వైదేహి అక్కిపెద్ది
సరస్వతి పొన్నాడ
బయన కన్యాకుమారి
మధుసూదనరావు తల్లాప్రగడ
భమిడిపాటి సూర్యలక్ష్మి
వరప్రసాద్ రావు పాల
పాటిబళ్ళ శేషగిరిరావు
రాములు పూల
వి. సత్యనారాయణ ప్రసాద్
పొబ్బా ఉమామహేశ్వరి
విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-41 సమాధానాలు.
సూచనలు
కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు సమాధానాలు పంపే వీలు ఉండదు. లేకుంటే ముగింపు తేదీ దాటగానే సరిచూపు చూసుకొని మాకు పంపే అవకాశం కూడా కల్పిస్తాం.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
రచయిత కోడీహళ్లి మురళీమోహన్ గురించి:
కోడీహళ్లి మురళీ మోహన్ స్వరలాసిక అనే కలంపేరుతో ఆంధ్రభూమి, నేటి నిజం, ఈవారం, జాగృతిలాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని “గ్రంథావలోకనమ్” పేరుతో వెలువరించారు. వీరి సమీక్షలలో సమకాలీన సాహిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు కనిపిస్తాయి.ఆధునికమైన తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల స్వరూప స్వభావాలను చూస్తాడు. అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యవర్గంలో కార్యదర్శిగా ఉన్నారు.