టి. చంద్రశేఖర రెడ్డి

టి. చంద్రశేఖర రెడ్డి
పూర్తిపేరు
తల్లపరెడ్డి చంద్రశేఖర రెడ్డి
సొంత ఊరు
వైరా, ఖమ్మం జిల్లా
ప్రస్తుత నివాసం
వైరా

జీవిత విశేషాలు

ఖమ్మం జిల్లాలోని వైరాలో జన్మించిన చంద్రశేఖరరెడ్డి ఉద్యోగవిరమణానంతరం వైరాలోనే విశ్రాంతజీవనం గడుపుతున్నారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, సంగీత శ్రవణం ఆయన అభిరుచులు.

టి. చంద్రశేఖర రెడ్డి రచనలు