అంతా ప్రేమే
నువ్విచ్చినవన్నీ వద్దన్నందుకు
నా నిద్రమీద మంటేసి ఎండుచేపలు ఆరేసిన చీర కాల్చిన చప్పుడు గుండెల్లోకి తన్నుతున్నావు చూడూ అంతా అదంతా ప్రేమే.
కాశి రాజు
- సొంత ఊరు
- యాదాద్రి, భువనగిరి జిల్లా.
- వృత్తి
- సోషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్, Helpage India.
జీవిత విశేషాలు
పీజీ ఇన్ రూరల్ డెవలప్మెంట్, భూమధ్యరేఖ (కవిత్వం ), 2014.