వివినమూర్తి
సఖుమళ్ళ తిమ్మాపురం, పెద్దాపురం, తూ. గో జిల్లా
27, inchara, 6th e main, 15th C cross, WOC, 2nd stage, 2nd phase mahalakshmi layout bangalore 560086
పెన్షన్ తీసుకుంటూ చేసిన తప్పిదాలు అలవాటు చేసుకోడం
జీవిత విశేషాలు
150 కథలను, హంసగీతం, విమానం వచ్చింది, రేపుమీదే, ఉద్యమం, వ్యాపారబంధాలు, అలసిన కన్నులు, ఆ మనిషి, పాడుకాలం నవలలను రచించారు. కాళీపట్నం రామారావు రచనలు, రావిశాస్త్రి రచనా సాగరం, కథాతరంగాలు, కారా నవతీతరణం, దిద్దుబాటలు (గురజాడ ముందుకథలు) పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. 60 వరకూ వ్యాసాలు రచించారు. చెప్పులు కుడుతూ కుడుతూ (ఇంగ్లీష్), భగవద్గీత (వల్లంపాటితో కలిసి కన్నడం నుంచి) కథాసంపుటాలు ప్రవాహం, దిశ, కథాప్రహేళిక, తీర్ధపురాళ్లు, వాల్ పేపర్, జగన్నాటకం అనువాదాలు చేశారు. కొండేపూడి శ్రీనివాసరావు అవార్డు, తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం, రావిశాస్త్రి రచనా పురస్కారం. ఆవంత్స సోమసుందర్ పురస్కారం, పోలవరపు కోటేశ్వరరావు పురస్కారం, పురిపండా అప్పలస్వామి పురస్కారం అందుకున్నారు.
హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషలలోకి కథలు, నవలలు, \’కొద్దిమంది కొన్నిచోట్ల\’ (ఆటా నవలల పోటీ), \’వాడూ నేనూ\’ (విశాలాంధ్ర), కన్నడంనుంచి మరో భగవద్గీత, ఋగ్వేద యథార్థ దర్శనం, ఇంగ్లీషునుంచి ప్రాచీనభారతంలో సైన్సూ సమాజమూ అనువదించారు.