రాళ్ళపల్లి సుందరం


సొంత ఊరు:
నెల్లూరు
ప్రస్తుత నివాసం:
మైసూరు, కర్నాటక
వృత్తి:
విశ్రాంత తెలుగు ఆచార్యులు
సొంత వెబ్ సైటు:
ఇష్టమైన రచయితలు:
తిక్కన,వేమన,శ్రీశ్రీ
హాబీలు:
బోధన, రచన, సంగీతం, క్రికెట్, ఇంద్రజాలం

జీవిత విశేషాలు

రాయటం మొదలుపెట్టి సుమారు 60 ఏళ్ళు. రాసింది తెలుగు, కన్నడం, ఇంగ్లీషుల్లో 110 పుస్తకాలు. పెక్కు పరిచయాలు, దేశవిదేశ యాత్రలు, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన.


 
  1. జనం మెచ్చిన మేటి రచయిత
  2. అక్టోబర్ 2025 » వ్యాసాలు
  3. గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం
  4. మే 2015 » సమీక్షలు
  5. తెలుగు, ఇతర ద్రావిడ భాషలు: వాటి ప్రాచీనత
  6. నవంబర్ 2013 » వ్యాసాలు
  7. తులనాత్మక నేపథ్యంలో తెలుగు సాహిత్య వికాసం
  8. మే 2013 » వ్యాసాలు