పి. జ్యోతి


సొంత ఊరు:
వరంగల్
ప్రస్తుత నివాసం:
వరంగల్
వృత్తి:
సొంత వెబ్ సైటు:
ఇష్టమైన రచయితలు:
విశ్వనాథ, శ్రీశ్రీ, దేవులపల్లి
హాబీలు:
Social service

జీవిత విశేషాలు

తెలుగు ప్రొఫెసర్ గా చాలా కాలంగా పని చేస్తున్న ఈ రచయిత ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు డిపార్ట్మెంట్ కు అధిపతిగా ఉన్నారు.
వీరి కొన్ని ప్రముఖ రచనలు:

  1. వందేమాతరం
  2. వ్యాసమందారం
  3. జానపద విజ్ఞాన వ్యాసమంజరి
  4. నాటక సాహిత్య విమర్శ – other literary criticism articles.

 
  1. జానపద సాహిత్యంలో స్త్రీలు – 2
  2. మార్చి 2007 » వ్యాసాలు
  3. జానపద సాహిత్యంలో స్త్రీలు – 1
  4. జనవరి 2007 » వ్యాసాలు
  5. పాల్కురికి సోమనాథుని సాహిత్యంలో వేశ్యా వ్యవస్థ
  6. వ్యాసాలు » సెప్టెంబర్ 2006