నందిని సిధారెడ్డి
జీవిత విశేషాలు
కవి, పాటల రచయిత, సామాజిక ఉద్యమకారుడు నందిని సిధారెడ్డి. 2017 మే 2 నుండి 2020 మే వరకు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గా పనిచేశారు. కరోనా మహమ్మారిలో సామాజిక పరిస్థితులపై రాసిన అనిమేష కవితా సంపుటికి 2026లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.