గౌరి లంకేశ్


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

గౌరీ లంకేష్‌ (1962 –2017) జర్నలిస్టు, ఉద్యమకారిణి. చిన్నప్పటినుంచే జర్నలిజంపై ఆసక్తి కనబరిచారు. పలు ఇంగ్లీష్, కన్నడ పత్రికల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలపై కథనాలను అందించారు. మితవాదులు, హిందూత్వవాదులపై లౌకిక కోణంలో విమర్శలు చేసే పాత్రికేయురాలిగా, నక్సలైట్ల సానుభూతి పరురాలిగా కూడా పేరుంది. సొంత వార్తా పత్రిక ‘గౌరీ లంకేశ్ పత్రికే’తో పాటు పలు ప్రచురణలను ప్రారంభించారు. ధైర్యశాలిగా, ముక్కుసూటిగా మాట్లాడే పాత్రికేయురాలిగా ఆమె ప్రసిద్ధిగాంచారు. 2017 సెప్టెంబరు 4 సాయంత్రం గుర్తు తెలియని దుండగులు ఆమెను ఇంటివద్ద కాల్చి చంపారు.


 
  1. నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి
  2. అనువాదాలు » ఆగస్ట్ 2025 » వ్యాసాలు