కోరాడ రామకృష్ణయ్య


సొంత ఊరు:
అమలాపురం
ప్రస్తుత నివాసం:
వృత్తి:
అధ్యాపకులు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కోరాడ రామకృష్ణయ్య (1891 – 1962) ప్రముఖ భాషావేత్త, తెలుగు-సంస్కృతం-ఆంగ్ల-ద్రావిడ భాషా నిపుణులు. ద్రావిడభాషా కుటుంబాన్ని గురించి శాస్త్రీయంగా కృషిచేసిన తెలుగువారిలో ప్రథములు. దక్షిణదేశ భాషలలో సమానమైన ఛందస్సాహితీ సంప్రదాయం ఉందని చూపినవారిలో ప్రథములు. పరిశోధనలో సత్యైక దృష్టితో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పినవారిలో ప్రథములు. పదాల పుట్టుపూర్వోత్తరాల జ్ఞానంతో సామాజిక చరిత్రను ప్రజాస్వామ్యంలో ప్రచారంచేసినవారిలో ప్రథములు.


 
  1. ఆంధ్రభాష – గ్రాంథిక వ్యావహారికములు
  2. జూన్ 2008 » వ్యవహారికోద్యమ చరిత్ర » వ్యాసాలు