కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ప్రముఖ తెలుగు రచయిత, సాహిత్యవేత్త, సాంకేతికతపై పట్టున్న వ్యక్తి కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి (1930 – 2013). 80 ఏళ్ళ వయస్సులోనూ రచనలు కొనసాగిస్తూ, 30కి పైగా వ్యాసాలు, అనువాద నవలలు, 50కి పైగా నాటికలు రచించారు. అంతర్జాలంలో తెలుగు రచనలను ప్రచురించిన తొలితరం వారిలో ఈయన ఒకరు.


 
  1. అవ్వ – బువ్వ
  2. గ్రంథాలయం » తానా 2013