కన్నిగంటి అనూరాధ


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
ఫ్రాన్స్
వృత్తి:
ప్రొఫెసర్
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కన్నిగంటి అనూరాధ ఫ్రాన్స్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్’ (INALCO) లో తెలుగు బోధకురాలిగా, పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. అనువాద ప్రక్రియలలో నిపుణురాలు. తెలుగు సాహిత్య వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికలపై చాటుతుంటారు.


 
  1. హృదయాల ఊసులు
  2. అనువాదాలు » కవితలు » జూన్ 2021