ఇళంగో కృష్ణన్


సొంత ఊరు:
కోయంబత్తూరు
ప్రస్తుత నివాసం:
చెన్నై
వృత్తి:
విలేఖరి
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

సాంప్రదాయ కవితా చిత్రాలను, పురాణాలను కొత్త మార్గంలో నిర్వహించడం, సంగీతాత్మకమైన పంక్తులు రాయడం, రాజకీయ చైతన్యం, వ్యంగ్యం యొక్క సౌందర్య వ్యక్తీకరణకు ఇలంగో కృష్ణన్ ఆధునిక తమిళ కవిత్వంలో ఒక ముఖ్యమైన కవిగా పరిగణించబడ్డారు.


 

అర్జీలు పెట్టొచ్చు
దేబిరించవచ్చు
ఫేసుబుక్కులోకి పోయి స్టేటస్ పెట్టొచ్చు
ఏడ్చి అలమటించవచ్చు
రొప్పుతూ రోజుతూ బతుకు గడిపేయొచ్చు
రక్తం కక్కుకుంటూ చచ్చిపోనూ వచ్చు
చెయ్యడానికి ఎన్నిలేవు? (గొప్ప దేశభక్తులుగా మారి)