రసాస్వాదన మనోజ్ఞ జలధితరంగ విన్యాసముల వెదకితినెన్నాళ్ళు మనోహర మాకరంద గాన మాధుర్యము కొరకు సుందరోద్యాన సుధానికుంజముల వెదకితి నెన్నాళ్ళు సురుచిర సౌరభశ్రీ సామీప్యము కొరకు 0