పునః గాయపడ్డ మాటలన్నింటినీ దాచుకుని రెండు దోసిళ్ళలో నింపుకుని మహానిశ్శబ్దాన్ని నిర్మించుకున్నాను శాంతి మంత్రమేదో దొరికేంతలో మళ్ళీ నువ్వు… 2