దారల విజయ కుమారి
జీవిత విశేషాలు
డాక్టర్ దారల విజయ కుమారి సైకాలజీలో డాక్టరేట్ చేశారు. భర్త సురేంద్ర బాబు, పిల్లలు సాహితీ చరణ్, ప్రవల్లిక. \’నేను నా వైకుంఠపాళి\’, \’మెట్టెల సవ్వడి\’, \’మకరందం\’, \’వరించవచ్చిన\’ (కథ) వంటివి ఆమె కలం నుండి వచ్చిన కొన్ని ప్రముఖ కవితలు, కథలు.