దీర్ఘ వృత్తాకార కక్ష్యల మార్గం
పళ్ళెం నిండా పర్వతాల ఆకృతి
దేహమంతా తీయని కన్నులు
మన్ను ఒక ముక్కగా
మిన్ను ఇంకో ముక్కగా గల
రెండు చందమామల సంగమం
తండ హరీష్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత. సాహిత్యంలో ఆయన చేసిన కృషికి పలు పురస్కారాలు అందుకున్నారు. \’ఇన్ బాక్స్\’ (కవితా సంపుటి), \’గాలిలేని చోట\’ తో సహా అనేక రచనలు రచించారు. ఆయన సాహిత్య సేవలకు గాను ప్రతిష్టాత్మక \’కందికొండ రామస్వామి స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారం\’తోబాటు అనేక పురస్కారాలను అందుకున్నారు.
దీర్ఘ వృత్తాకార కక్ష్యల మార్గం
పళ్ళెం నిండా పర్వతాల ఆకృతి
దేహమంతా తీయని కన్నులు
మన్ను ఒక ముక్కగా
మిన్ను ఇంకో ముక్కగా గల
రెండు చందమామల సంగమం