మెరుపుల ఓణీతో, ఉరుముల గజ్జెలతో తాండవం చేస్తుంది వాన
ఆకాశానికి భూమికి మధ్య పేనిన తాడుల వాన
జె. స్వరూప్ కృష్ణ
సొంత ఊరు:
ఉరవకొండ, అనంతపురం జిల్లా
ఉరవకొండ, అనంతపురం జిల్లా
ప్రస్తుత నివాసం:
ప్రొద్దటూరు
ప్రొద్దటూరు
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
కుటుంబరావు, కె .శివారెడ్డి, గోపిచంద్, గురజాడ
కుటుంబరావు, కె .శివారెడ్డి, గోపిచంద్, గురజాడ
హాబీలు:
పుస్తక పఠనం, పరిశోధన, నెట్ బ్రౌజింగ్
పుస్తక పఠనం, పరిశోధన, నెట్ బ్రౌజింగ్
జీవిత విశేషాలు
అనేక రేడియో ప్రసంగాలు, ఇప్పుడోనది కావాలి (కవితా సంపుటి), ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటెజ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్స్ ఆఫ్ రాయలసీమ (వ్యాస సంపుటి) మొదలైన అనేక రచనలు వెలువరించిన డాక్టర్ జె. స్వరూప్ కృష్ణ సుపరిచితులైన రచయిత. సాహిత్యంపై మక్కువతో అనేక కథలు, కవితా సంపుటాలు, విమర్శనాత్మక రచనలు అందించారు.