పరి పరి తెరగుల అటునొక చూపూ ఇటునొక చూపూ అడఁగారదు ఈ తగులాట అదియొక తీరూ ఇదియొక తీరూ ముదిగారము నీ తలపోత 0