నిచ్చెన నేల బంధాన్ని వదలలేక వలస పక్షులు కాలేక నిరీక్షణ శ్వాసకోశాలలో ఆక్సిజన్‌ని తిరిగి నింపి ఒయాసిస్ ఆశతో బ్రతుకు విత్తనాన్ని రేగడి క్షేత్రంలో నాటితే విగత స్వప్నాలు పండుతున్నాయి. 0