చిర్రావూరి భాస్కరశర్మ


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
అనపర్తి
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ప్రముఖ రచయిత, బ్లాగర్ చిర్రావూరి భాస్కరశర్మ. కథలు, వ్యాసాలు, వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేశారు.


 

అల్లదివో సూశారా! అనపడతాంది కాలవ, ఆయ్! అది మాసేలకి నీల్ల కోసం తెల్లోళ్ళు తొవ్వించినదండి. ఇది పంట కాలవండి. పెద్ద కాలవమీద మాకోసమే లాకోటి కట్టిచ్చారండి. రెండు పంటలకి నీటికి కొఱవ లేదండి. ఆయ్! ఇక్కడ మొదలండి, ఇదిగిదిగో! ఇటు సూడండి. అల్లదిగో సింతసెట్టండి, అది దచ్చిన సరద్దండి, అల్లాపడతన్నాది కొబ్బరి సెట్లొరస, అదండి పచ్చిమ సరద్దు, ఆయ్! ఇటు సూడండి తాడిసెట్ల గుంపు, అదండి ఉత్తర సరద్దు.