గుజ్జర్లమూడి కృపాచారి
జీవిత విశేషాలు
ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి తెలుగు సాహిత్యరంగంలో ప్రముఖ విమర్శకులు, పరిశోధకులు, రచయిత. ఆయన తెలుగు సాహిత్యానికి క్రైస్తవుల సేవ, ప్రాసంగిక వ్యాసావళివంటి అనేక విమర్శనాత్మక గ్రంథాలను అందించారు. ఆయన రచనలు తెలుగు వికీసోర్స్ లో అందుబాట్లో ఉన్నాయి. సాహిత్య విమర్శ, సమీక్షలలో ఆయన తనదైన శైలితో గుర్తింపు పొందారు