గారపాటి ఉమామహేశ్వరరావు


సొంత ఊరు:
విజయవాడ
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
అధ్యాపకులు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

గారపాటి ఉమామహేశ్వరరావు భాషాశాస్త్రవేత్త. అనువర్తిత భాషాశాస్త్రం, అనువాద అధ్యయనాల కేంద్రం (సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్ లేషన్ స్టడీస్), హైదరాబాదు విశ్వవిద్యాలయంలో సంచాలకులుగా పనిచేశారు. ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పని చేస్తున్నారు. తెలుగు భాషాశాస్త్రం, సమాచార సాంకేతిక రంగంలో చేసిన కృషికి రెండుసార్లు విశిష్ఠ అవార్డును అందుకొన్నారు.


 

జీవి నాడిని పట్టి జీవతత్త్వాన్ని ఒక డాక్టరు ఎట్లా గ్రహిస్తాడో చేరా తెలుగు భాషా తత్తాన్ని ఇంకా చెప్పాలంటే ద్రావిడ భాషా తత్త్వాన్ని నామ్నీకరణాలతో ఆవిష్కరిస్తారు. విభక్యర్థక నామ్నీకరణంలో ఏయే నామాలు సాధ్యమో, నామ్నీకరణ ప్రక్రియల్లో నామ విభక్తుల లోపాన్నిబట్టి అంతరువులు ఉన్నాయని ఏడవ దశకంలోనే నిరూపించిన ఘనత ఆయనది.