అప్పుడెప్పుడో అక్కడి ఇసుకలో గుచ్చిన
కబడ్డీ కూతల గవ్వల్ని ఏరుకున్నాను
ఎం.వి. రామిరెడ్డి
జీవిత విశేషాలు
కవి, కథకులు, జర్నలిస్ట్, సేవాతత్పరులు ఎమ్వీ రామిరెడ్డి (MV Rami Reddy) 11 సంవత్సరాలు ఈనాడు సబ్-ఎడిటర్‌గా పనిచేశారు. 2006 నుంచి రామ్‌కీ ఫౌండేషన్ సి.ఇ.ఒ.గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 90కి పైగా కథలు, 130కి పైగా కవితలు వివిధ ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 4 కవిత్వ సంపుటులు, 3 కథాసంపుటులు వెలువరించారు.