చాలా చాలా సంవత్సరాల క్రితం ‘ద లండన్ మాగజీన్’లొ చదివిన ఒక పద్యంలొ మరచిపోని ఒక చరణం: “…టు మాల(ర్)మె హు హాడ్ ఇన్వెంటెడ్ ఎ స్టైల్ దట్ మేడ్ రైటింగ్ ఇంపాసిబల్.” బాలమురళి పాట విన్నప్పుడొక సారి హఠాత్తుగా ఈ చరణానికి అర్థం స్ఫురించింది. (బాలమురళి హాడ్ ఇన్వెంటెడ్ అ స్టైల్ దట్ మేడ్ సింగింగ్ ఇంపాసిబల్ ఫర్ అదర్స్).
మీ శైలి సరిగ్గా అటువంటిది. …దట్ మేడ్ రైటింగ్ ‘ఇంపాసిబల్ ఫర్ అదర్స్’. ఇతరులందుకోలేనిది. ఎప్పుడైనా ఎన్ని సారులైనా చదువుకోవచ్చు. చదివిన కొద్దీ అందం ఇనుమడించే కవిత.
నండూరి వెంకట సుబ్బారావుగారి ఎంకి పాటలు : ఒక స్పందన గురించి jawaharlal అభిప్రాయం:
04/06/2015 12:05 am
sastri garu
please permit me to use this article in my coming book
of course with your name
please mail
i will be happy if you permit
with best wishes
jawaharlal sr citizen
చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ గురించి Lalitha P అభిప్రాయం:
04/04/2015 5:56 am
చాలా బాగా రాశారు పవన్ సంతోష్ గారూ. ఈ నవల చదవటం ఎప్పుడూ వాయిదా పడుతోంది. మీ వివరమైన వ్యాసం చదివాక నవల వెంటనే సంపాదించి చదవాలనిపిస్తోంది.
చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ గురించి సూర్యుడు అభిప్రాయం:
04/03/2015 1:40 am
Nice review
మరి నువ్వేమో… గురించి తఃతః అభిప్రాయం:
04/02/2015 8:40 am
నిషిగంధ:
చాలా చాలా సంవత్సరాల క్రితం ‘ద లండన్ మాగజీన్’లొ చదివిన ఒక పద్యంలొ మరచిపోని ఒక చరణం: “…టు మాల(ర్)మె హు హాడ్ ఇన్వెంటెడ్ ఎ స్టైల్ దట్ మేడ్ రైటింగ్ ఇంపాసిబల్.” బాలమురళి పాట విన్నప్పుడొక సారి హఠాత్తుగా ఈ చరణానికి అర్థం స్ఫురించింది. (బాలమురళి హాడ్ ఇన్వెంటెడ్ అ స్టైల్ దట్ మేడ్ సింగింగ్ ఇంపాసిబల్ ఫర్ అదర్స్).
మీ శైలి సరిగ్గా అటువంటిది. …దట్ మేడ్ రైటింగ్ ‘ఇంపాసిబల్ ఫర్ అదర్స్’. ఇతరులందుకోలేనిది. ఎప్పుడైనా ఎన్ని సారులైనా చదువుకోవచ్చు. చదివిన కొద్దీ అందం ఇనుమడించే కవిత.
తఃతః
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి తఃతః అభిప్రాయం:
04/01/2015 6:12 pm
శ్రీ తమ్మినేని:
విశాఖ వీధుల్లో –
వాటర్మెలన్, పైనాపిల్
అంటూనే అమ్ముడు.
పుచ్చకాయ, అనాస అంటే
తెలీదెవరికీ తమ్ముడూ!
తఃతః
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి aravind అభిప్రాయం:
03/31/2015 10:50 am
చాలా బాగుంది. శీను ఏమయ్యాడో కూడ చెబితే బాగుండేది.
కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ గురించి aravind అభిప్రాయం:
03/31/2015 6:46 am
చాలా బాగుంది కధ . మీ పాత్రలన్ని కళ్ళముందు కనిపిస్తున్నట్టు ఉన్నాయి.
థాంక్స్ గివింగ్ గురించి aravind అభిప్రాయం:
03/31/2015 6:35 am
హ్హ హ్హ బావుంది కథ..
ఊర్మిళ రేఖ గురించి aravind అభిప్రాయం:
03/31/2015 6:27 am
చాలా బాగూందీ కథ. నారేషన్ చాలా బాగుంది.
దేశభక్తి గేయాలు గురించి Lakshmi అభిప్రాయం:
03/31/2015 4:40 am
ఇంకా అప్పట్లో రేడియోలో వచ్చే పాటలు ఏవైనా వినే భాగ్యం కలిగించండి