లక్ష్మన్నగారి వ్యాసం చాలా బావుంది. ఆయన సమీక్షించిన సినిమా అద్భుతంగా ఉంటుంది.
దాదాపు అరవయ్యేళ్ళు గడిచినప్పటికీ ఈనాటి ‘అగ్ర’దర్శకులు తీసే తెలుగు సినిమాల్లో నటులందరూ స్కూలు డ్రామా సీనులాగా ఒకే వరసలో నిలబడి చెత్త డైలాగులు చెప్పడం చూస్తూంటే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఒకే వరసలో నిలబడకపోతే ఒకరికొకరు అడ్డొచ్చి కనబనకుండాపోతారేమోనని భయం. ఇదీ ఈనాటి సాంకేతిక ప్రతిభ.
http://video.google.com/videoplay?docid=-3611257047604037409
ఈ లింకు ద్వారా రషోమొన్ సినిమాను ఇంటర్నెట్ మీద తిలకించవచ్చు. సత్యజిత్ రాయ్ వంటి మేధావినే ఇంప్రెస్ చేసిన సినిమా ఇది. కురసోవాలాగే రాయ్ కూడా తాను తీయబోయే ప్రతి ఫ్రేముకీ బొమ్మలు గీసుకునేవాడట.
ఎటొచ్చీ 1950లో దీన్ని చూసిన జపాన్ దేశస్థులు తమ సినీసంప్రదాయానికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారట. పథేర్ పాంచాలీ విశిష్టత గురించి వి. శాంతారామ్ వంటి పెద్దవారికే అనుమానాలుండేవి. కళాఖండాల గొప్పతనాన్ని కాలమే నిర్ణయిస్తుందేమో.
మీ రివ్యూ చదివాక, ఆ రషొమాన్ సినిమా ఎపుడెపుడు చూద్దామా అనిపిస్తుందండీ. నాకు కూడా ఇతర భాషా సినిమాలు అంటే బాగా ఇష్టం. కానీ వాటిని ఎలా సంపాదించాలో తెలీట్లేదు. నేను ప్రస్తుతం బెంగళూరు లో వుంటున్నాను. గతం లో ఇక్కడ ఆ సీడీ/డీవీడీ కోసం బాగా ప్రయత్నించాను, కానీ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తాను. మిగతా సభ్యులు కూడా చాల సినిమాల పేర్లు చెప్పారు, అవీ దొరికితే సంతోషం. మీకు ఎవరికైనా తెలిస్తే సహాయ పడగలరు.
ఒక సారి విన్నదే మళ్లీ చదువుతుంటే అప్పుడే పూచిన పూవులా .. మెత్తగా… హాయిగా… చాల బాగుంది. జేసుదాసు గొంతులో అన్నమయ్య కీర్తన విన్నంత హాయిగా వుంది.
నిజానికి పద్యం మరి మరి చదవ బుద్ధేసింది. కొత్త అర్థాలు వెదకడానికి కాదు. ఉత్తినే ఉన్నదున్నట్టు ఆనందించడానికి.
ఒక రోజును చెబుతున్నట్లుండడం వల్ల పద్యానిక స్త్రక్చరల్ గా కూడ గాచక్కని యూనిటీ కుదిరింది… అది కవితకు అంత ముఖ్యం కాకపోయినా.
ప్రకృతిలో తనను గొప్ప నిర్గర్వంతో చూసుకునే కవి ” నాతో పాటు కళ్ళు తెరిచి/ నాతో పాటు కళ్ళు మూసే లోకం/ నా కనురెప్పల వెనకే / అనంత విశ్వం!” అనడం తాత్విక స్థాయిలో కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.. ఆ రొమాంటిక్ ఊహ నిజమైతే బాగుండునని ఆశః కలుగుతుంది. మనిషికి చిరకాలంగా ఉన్న ఆఃశః.
సుబ్రహ్మణ్యం గారూ,
మరోసారి అభినందనలు.
ఎటర్నిటీ గురించి Deekshitulu Chavali గారి అభిప్రాయం:
04/09/2008 5:24 am
Dear Illapavuluri,
I appreciate the writings. I wonder why you stopped at two?
Looking forward to many.
ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
04/14/2008 3:42 pm
లక్ష్మన్నగారి వ్యాసం చాలా బావుంది. ఆయన సమీక్షించిన సినిమా అద్భుతంగా ఉంటుంది.
దాదాపు అరవయ్యేళ్ళు గడిచినప్పటికీ ఈనాటి ‘అగ్ర’దర్శకులు తీసే తెలుగు సినిమాల్లో నటులందరూ స్కూలు డ్రామా సీనులాగా ఒకే వరసలో నిలబడి చెత్త డైలాగులు చెప్పడం చూస్తూంటే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఒకే వరసలో నిలబడకపోతే ఒకరికొకరు అడ్డొచ్చి కనబనకుండాపోతారేమోనని భయం. ఇదీ ఈనాటి సాంకేతిక ప్రతిభ.
http://video.google.com/videoplay?docid=-3611257047604037409
ఈ లింకు ద్వారా రషోమొన్ సినిమాను ఇంటర్నెట్ మీద తిలకించవచ్చు. సత్యజిత్ రాయ్ వంటి మేధావినే ఇంప్రెస్ చేసిన సినిమా ఇది. కురసోవాలాగే రాయ్ కూడా తాను తీయబోయే ప్రతి ఫ్రేముకీ బొమ్మలు గీసుకునేవాడట.
ఎటొచ్చీ 1950లో దీన్ని చూసిన జపాన్ దేశస్థులు తమ సినీసంప్రదాయానికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారట. పథేర్ పాంచాలీ విశిష్టత గురించి వి. శాంతారామ్ వంటి పెద్దవారికే అనుమానాలుండేవి. కళాఖండాల గొప్పతనాన్ని కాలమే నిర్ణయిస్తుందేమో.
ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
04/14/2008 1:48 pm
http://video.google.com/videoplay?docid=-3611257047604037409
పైన చెప్పిన లింకులో రోషొమాన్ సినిమా సరిగ్గ చూడగలరు.
లక్ష్మన్న
ఊర్మిళ రేఖ గురించి brij_bala గారి అభిప్రాయం:
04/14/2008 9:23 am
చాలా బాగా వర్ణించారు సాయి గారు. ప్రస్తుత పరిస్థితులలో స్త్రీ పాత్ర ని ఊర్మిళ పాత్రతో పోల్చడం కూడా చాలా బాగుందండి.
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి రాకేశ్వర రావు గారి అభిప్రాయం:
04/14/2008 3:10 am
వేమూరి వారికి కృతజ్ఞతలు
రాకేశ్వర
శ్రీ మేడసాని మోహన్‌గారి అష్టావధాన విశేషాలు గురించి Suryanarayana Pudipeddi గారి అభిప్రాయం:
04/12/2008 5:02 am
చాలా బాగుంది
సూర్యనారాయణ
శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అష్టావధాన విశేషాలు గురించి Suryanarayana Pudipeddi గారి అభిప్రాయం:
04/12/2008 4:55 am
చాలా కాల0 తర్వాత చదివిన ఈ వ్యాసము అద్భుతముగా యున్నదని తెలియజేస్తున్నాను.
సూర్యనారాయణ
ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
04/11/2008 6:31 pm
రవి గారికి తదితరులకు:
http://en.wikipedia.org/wiki/Rashomon_(film)
పైన చెప్పబడిన సైట్ లో ఈ సినిమా చూడొచ్చు.
లక్ష్మన్న
ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి Ravindranath Chowdary గారి అభిప్రాయం:
04/11/2008 12:06 am
లక్ష్మన్న గారు,
మీ రివ్యూ చదివాక, ఆ రషొమాన్ సినిమా ఎపుడెపుడు చూద్దామా అనిపిస్తుందండీ. నాకు కూడా ఇతర భాషా సినిమాలు అంటే బాగా ఇష్టం. కానీ వాటిని ఎలా సంపాదించాలో తెలీట్లేదు. నేను ప్రస్తుతం బెంగళూరు లో వుంటున్నాను. గతం లో ఇక్కడ ఆ సీడీ/డీవీడీ కోసం బాగా ప్రయత్నించాను, కానీ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తాను. మిగతా సభ్యులు కూడా చాల సినిమాల పేర్లు చెప్పారు, అవీ దొరికితే సంతోషం. మీకు ఎవరికైనా తెలిస్తే సహాయ పడగలరు.
ధన్యవాదాలు,
రవి.
ఆహా గురించి Hrk గారి అభిప్రాయం:
04/09/2008 3:23 pm

Thanks.