వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు గొప్ప పండితుడు. ఆయన రచనలలో, ప్రభావతీ ప్రద్యుమ్నము (1962), మనుచరిత్ర (1968) కావ్యాలకు రాసిన మంచి వ్యాఖ్యలు, శంకర విజయానికి పద్యరూపంలో చేసిన తెలుగు అనువాదం చాలామందికి తెలిసి ఉంటాయి. ఆయన తన సాహితీ యాత్ర పై చేసిన ప్రసంగం ఈ సంచికలో విందాం. ఇది 1979లో విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమయ్యింది.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
జనవరి 2016 సంచికలో ...
- అక్కరలు
- అజంతా రెండు కవితలు
- అట్టు నా ఆదర్శం
- కోటిగాని కతలు: వీర భద్రుడి తల
- గేయపినవీరభద్రీయము
- జనవరి 2016
- ద్వైతం
- ధీర
- ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ
- నాకు నచ్చిన పద్యం: లీలామోహనుని ముగ్ధ సౌందర్యం
- ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము
- ఫాల్
- ఫ్యూగ్ (Fugue)
- బ్రౌన్ పురస్కారం – 2015
- మనుషులపై మదుపు
- మా ఆవిడ – మంగళసూత్రం
- మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం
- రాంగ్ నంబర్!
- రెండు కవితలు
- వారఫలాలు
- వెంపరాల వారి సాహిత్య యాత్ర
- సంపాదకుని తిరస్కరణ లేఖ
- సాహిత్యంలో వేశ్యా వృత్తి