స్త్రీల సామాజిక దుస్థితి గురించి, వారి స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి తన ఆందోళనని జీవితాంతమూ కొనసాగించిన రచయిత గుడిపాటి వెంకటాచలం. చలం సాహిత్య ప్రభావం […]
జులై 1999
ఈ సంచికలో ఒక విశేషం ఉంది. అందువల్లనే ఇది బయటకు రావటం కొంత ఆలస్యం అయింది కూడ. తానా వారు ఈ వారాంతంలో జరగబోతున్న మహాసభలను పురస్కరించుకొని జరిపిన కథల పోటీలో వచ్చిన 700 పైగా కథల్నుంచి ఆరింటిని ఉత్తమమైన వాటిగా నిర్ణయించి బహుమతులు ప్రకటించారు. ఆ ఆరు కథల్నీ ఈ సంచికలో ప్రచురిస్తున్నాం!
ఒక శనివారం ఉదయం. ఖాళీ అయిన రిఫ్రిజిరేటర్ని తిరిగి నింపే సంకల్పంతో సుబ్బారావు భార్యా సమేతుడై సూపర్ మార్కెట్టుకి వేంచేశాడు. అక్కడ ప్రొడ్యూస్ సెక్షన్ […]
నడుస్తూనే వచ్చేసేను … నాకు మరక్కడ ఉండటానికి ఇష్టం లేకపోయింది. చరచరా చిన్నన్నయ్య ఇంటి మెట్లు దిగిపోయి రోడ్డు మీదకి వచ్చేసేను. వాడు చూస్తూనే […]
అయినా హంతకుల భయం పూర్తిగా వైదొలగలేదు. అది చిమ్మచీకటిలా, కారుమబ్బులా జనావాసం పైన క్రమ్ముకొనే వుంది. భయాందోళనలు పోగొట్టడానికి పోలీసులు తమ చేతనైన కృషి తాము చేస్తున్నారు. కాలనీలో ఓ పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. పగటిపూట కూడా పోలీసులు కాలనీ వీధుల్లో గస్తీ తిరుగుతూ కనిపించిన ప్రతి వ్యక్తి పైన ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
తెలుగు డిపార్ట్‌మెంటు ముందున్న వరండా పిట్టగోడపై కూర్చుని ఉండగా మోహన సుందరంతో సహా ప్రత్యక్షమయ్యింది మాలతి. మోహన సుందరం అట్లా నా కళ్ళలోకి సూటిగా […]
చెట్టంత మగాడు అలా భోరున ఏడుస్తుంటే రాధకు ఎబ్బెట్టుగానూ, ఇబ్బందిగానూ అనిపించింది. కానీ ఏంచేయాలో తోచక అటూ ఇటూ చూసి ఎవరూ తమను గమనించడం […]
కబ్బాడి, కబ్బాడి, కబ్బాడి, కబ్బాడి … సర్రుమని వెళ్ళాడు వాడు. నన్నైతే పట్టేస్తారేమో! అమ్మో! పడ్డాడు వాడు. మోకాలంతా రక్తం! “నెప్పిగా ఉందిరా?” అడిగాను […]
ఇస్మాయిల్ గారు కాకినాడ పి.ఆర్. గవర్నమెంటు కాలేజీలో చాలా కాలం ఫిలాసఫీ లెక్చరరుగా పని చేసి, కాలేజీ ప్రిన్సిపాలుగా పదవీవిరమణ చేశారు. కొంత కాలం […]
ఆమె వెళ్ళిపోతోంది. పుట్టింటికి వెళ్ళిపోతోంది. భాస్కర్ని విడిచి వెళ్ళిపోతోంది. అందుకు రేపే ముహూర్తం ! పద్మ పుట్టిల్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళపై […]
శ్వేత ఉత్తరం రాసింది! ఉత్తరం చదువుతుంటే నాలో సంతోషం ఉప్పొంగుతోంది. చిన్నారి శ్వేత పెద్దదయిపోయింది. పద్నాలుగేళ్ళు! బాల్యానికి గుడ్ బై చెప్పి యవ్వనంలోకి అడుగుపెడుతూ […]
‘భయం’ అంటే ముసుగువేసుకొని, హఠాత్తుగా ఎదురొచ్చే అపరిచితవ్యక్తి గదా! మాయలు చేసి హింసించే వికృత మంత్రగత్తె గదా! వీళ్ళు తమ ఊహాశక్తితో దాన్ని, కితకితలుపెట్టి […]
“ఉఁ ..” “ఆఁ ..” “అలాగే …” నన్ను మంచి వాణ్ణి చేశాయి “ఎందుకు?” “ఏమిటి?” “ఎలా?” నన్ను చెడ్డ వాడిని చేశాయి
రాయాలని ఉంది.. మనిషి ఆశలనూ, భావాలనూ, చెరిగి పోని జీవిత సత్యాలనూ నింపుకున్న ఒక శాశ్వతమైన కవిత రాయాలని ఉంది.. మనిషి ఉనికిలోని అంతరార్థాన్ని […]
ఆంధ్రా నుండి అమెరికాలో రెండు మూడు నెలలు పర్యటించి తిరిగి ఆంధ్రాకు వెళ్ళటానికి ఇష్టపడే కళాకారుల దగ్గర్నుంచి (రాజకీయ కళలో ఉద్దండులు మాత్రం వద్దు; […]
తెలుగులో మూడుకి సంబంధించిన మాటలు మూడొంతుల ముప్పాతిక వరకు సంస్కృతం నుండి దిగుమతి అయినవే అని అనిపిస్తుంది. తెలుగులో లేకపోలేదు, కాని వాటి వాడకం […]