రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శీర్షికలు కథలు

చిరుదీపం

రచన: పూడిపెద్ది శేషుశర్మ

ఉదయం 7.30 కావస్తోంది. కిటికీలోంచి కనిపిస్తూన్న ఆహ్లాదకరమైన దృశ్యాన్ని గమనిస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు రామారావ్‌. చుట్టూరా మంచి తోట. ముందుభాగంలో ఒక చిన్న సరస్సు. […]

1

మేడ్‌ ఇన్‌ అమెరికా

రచన: సత్యం మందపాటి

ఆఫీస్‌ నుంచి రాగానే అంటే ఆరు గంటలకు భోజనం చేయటం అలవాటయి పోయింది. కారు డ్రైవ్‌ వేలో  ఆపుతుండగానే, ప్రసూన డైనింగ్‌ టెబుల్‌ మీద […]

1

“ఫూ …”

రచన: వి. చంద్రశేఖరరావు

తెలుగు డిపార్ట్‌మెంటు ముందున్న వరండా పిట్టగోడపై కూర్చుని ఉండగా మోహన సుందరంతో సహా ప్రత్యక్షమయ్యింది మాలతి. మోహన సుందరం అట్లా నా కళ్ళలోకి సూటిగా […]

2

కృష్ణ ప్రేమ

రచన: జొన్నలగడ్డ రామలక్ష్మి

చెట్టంత మగాడు అలా భోరున ఏడుస్తుంటే రాధకు ఎబ్బెట్టుగానూ, ఇబ్బందిగానూ అనిపించింది.  కానీ ఏంచేయాలో తోచక అటూ ఇటూ చూసి ఎవరూ తమను గమనించడం […]

1

అమెరి గల్పిక ఆదా

రచన: ఎస్‌. నారాయణస్వామి

ఒక శనివారం ఉదయం. ఖాళీ అయిన రిఫ్రిజిరేటర్ని తిరిగి నింపే  సంకల్పంతో సుబ్బారావు భార్యా సమేతుడై సూపర్‌ మార్కెట్టుకి వేంచేశాడు.  అక్కడ ప్రొడ్యూస్‌ సెక్షన్‌ […]

4

రెండు ఆకాశాలు

రచన: వేదప్రభాస్‌

నడుస్తూనే వచ్చేసేను … నాకు మరక్కడ ఉండటానికి ఇష్టం లేకపోయింది. చరచరా  చిన్నన్నయ్య ఇంటి మెట్లు దిగిపోయి రోడ్డు మీదకి వచ్చేసేను. వాడు చూస్తూనే […]

4

అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి సార్‌

రచన: పల్లేటి బాలాజీ

అయినా హంతకుల భయం పూర్తిగా వైదొలగలేదు. అది చిమ్మచీకటిలా, కారుమబ్బులా జనావాసం పైన క్రమ్ముకొనే వుంది. భయాందోళనలు పోగొట్టడానికి పోలీసులు తమ చేతనైన కృషి తాము చేస్తున్నారు. కాలనీలో ఓ పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. పగటిపూట కూడా పోలీసులు కాలనీ వీధుల్లో గస్తీ తిరుగుతూ కనిపించిన ప్రతి వ్యక్తి పైన ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 2

జీవితానికి ఎన్ని రంగులో!!!

రచన: ఎ. ఎస్‌. మణి

శ్వేత ఉత్తరం రాసింది! ఉత్తరం చదువుతుంటే నాలో సంతోషం ఉప్పొంగుతోంది. చిన్నారి శ్వేత పెద్దదయిపోయింది. పద్నాలుగేళ్ళు! బాల్యానికి గుడ్‌ బై చెప్పి యవ్వనంలోకి అడుగుపెడుతూ […]

5

1998

రచన: అర్నాథ్‌

ఆమె వెళ్ళిపోతోంది. పుట్టింటికి వెళ్ళిపోతోంది. భాస్కర్ని విడిచి వెళ్ళిపోతోంది. అందుకు రేపే ముహూర్తం ! పద్మ పుట్టిల్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళపై […]

3

చేగోడీ కంప్యూటర్‌కంపెనీ

రచన: వంగూరి చిట్టెన్‌ రాజు

శివరాం కి సాధారణంగా కోపం రాదు. కానీ హైదరాబాదులో విమానం ఎక్కిన్యూయార్క్‌లో దిగేదాకా ఒళ్ళు మండుతూనే వుంది. ఎప్పుడు ఇండియా వెళ్ళినా, వచ్చినా, Air […]

1

కట్నానికి కంప్యూటర్‌ముఖం

రచన: శ్రీ & శ్రీ

“ఈ మాట” సంపాదకులు “అమెరికాలో వరకట్నాలు” అన్నప్పుడు “రామేశ్వరం వచ్చినా శనేశ్వరం తప్పదన్నట్లు, ఈ దేశం వచ్చినా వీళ్ళకీధ్యాస పోలే”దని నవ్వుకున్నా. భావాలు, అలవాట్లూ […]

1

మధ్య వ్యవధిలో నీడలు

రచన: చంద్ర కన్నెగంటి

అంత కష్టమైన పనేమీ కాదు. తను సారీ చెప్పేస్తాడు. మళ్ళీ ఇట్లా జరగదని ప్రమాణం చేస్తాడు. స్వాతి కూడా సారీ చెప్పేస్తుంది. అంతే. మళ్ళీ […]

12

బర్సాత్‌ మే బిల్లి

రచన: కనకప్రసాద్

మూలం : Ernest Hemingway ‘Cat in the rain’. Boston నుంచి ఇద్దరు దిగేరు. కిళ్ళీలు నములుకుంటూ ఒక జంట వరండాలో నిలబడి […]

1

త్రిల్‌

రచన: కె. వి. ఎస్. రామారావు

ఉదయం పదకొండున్నర. సూర్యుడు మదన తాపంతో వేడెక్కి పోతున్నాడు. అతని నిట్టూర్పుల వడగాలులు భూమిని ఉడికిస్తున్నాయి. డాక్టర్‌ శేఖర్‌ పరిస్థితీ అలాగే ఉంది. ఐతే […]

8

రచనల జాబితా

వెనక్కి 1 … 52 53 54ముందుకు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.