పొద్దుపొద్దున్నే నిద్ర కళ్ళతో గోడను పట్టుకుని, బెడ్రూములోంచి వంటగదిని దాటుకుని, ముందు గదిలోకి వచ్చి, తలుపు తీసి పేపరు కోసం చూడ్డమూ   వారం రోజుల్లో […]

మా ఊరంటే నాకు మహగొప్ప అభిమానం. నేను ప్రతిసంవత్సరం మా ఊరెళ్ళి వస్తాను. అందరికీ ఆశ్చర్యం గానే ఉంటుంది, నేను పని కట్టుకొని మావూరు […]

పేరు   రాము పుట్టిన సంవత్సరం   1925 బరువు   5 టన్నులు (5,000 కిలోలు) అద్దం మీద రాసిన ఫలకం చదువుతూ ఆలోచనలో పడ్డాను.  ఈ […]

మోహన్‌ ఆఫీసులోకి అడుగుపెట్టేసరికి పెద్ద “వెల్‌కమ్‌ బేక్‌” అన్న బేనర్‌ ఎదురుగా కనిపించింది. “వెల్‌కమ్‌ బేక్‌ మొహాన్‌!” అని ఒక పాటలా పాడారు మిగిలిన […]

పొడుపు చుక్క యింకా పొడవనే లేదు. చీకటి దట్టంగా ముదరకాలిన కుండ తీరున్నది. ఊరుఊరంతా పోలీసొళ్ళకు భయపడి నక్కిన బుడతల తీరున గుట్టు చప్పుడు […]

కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. కీకారణ్యం. గహనాంతర సీమ! ఎంత ఆస్వాదించినా తనివి తీరని కాంతారం. ఇదీ వర్షారణ్యం అంటే!! ఆస్ట్రేలియాలో […]

మబ్బులేమన్న కనిపిస్తున్నాయిర, రాం రెడ్డి అరుగుమీద మోకాళ్ళ మీద కుసుంట అడిగిండు. ఏది పటేలా కొంచెం చల్లబడ్డేటట్టుంది, బట్ట తడిశే సినుకులన్న పడ్తె మంచిగుండు, […]

“మావిడికాయ పప్పు మహా అద్భుతం గా కుదిరిందోయ్‌ కాపోతే..కందిపప్పు కాస్తంత వేయించి వుంటేనా.., వర్సాగ్గా ముగ్గురూ కనబడే వారు, ఇంద్రుడి తో సహా.” అన్నాడు […]

సోమారమొచ్చిందంటే నాకు తిప్పలు మొదలయినట్టే. ఆ అస్సైను మెంటూ ఈ అస్సైనుమెంటు అంటూ దుంపతెంచుతారు అయ్యోర్లు అందులో ప్రభాకరయ్యోరి దగ్గర యవ్వారం మరీ దారుణంగా […]

అటు వైపు మా మేనేజర్‌ జెఫ్‌, ఇటు వైపు చిరకాల మిత్రుడు హమీద్‌ మధ్యలో నేను. ఇలాంటి చిక్కులో పడతానని నేనెప్పుడూ అనుకోలేదు. జెఫ్‌ […]

పండగ, సంబరం,  ఆనందం. పట్టలేని విజయోత్సాహం.  ఒకళ్ళ నొకళ్ళు కౌగిలించుకుంటున్నారు, అభినందించుకుంటున్నారు.  కోలాహలం. కోల్పోయిన సాయంత్రాలూ, నిద్రలేని రాత్రులూ ఎన్నని?  రెండున్నరేళ్ళ గొడ్డుచాకిరీకి గుర్తింపు,ప్రతిఫలం. […]

కాంపౌండు వాల్‌ పక్కన వేపచెట్టు విరగబూసింది. ఫాల్గుణ మాసపు సాయంకాలం నులివెచ్చని గాలి చిరు చేదు సుగంధాన్ని కిటికీ లోంచి గదిలోకి మోసుకొస్తోంది. కిటికీకి […]

(6,000 రూపాయల ప్రథమ బహుమతి పొందిన కథ) తెల్లటి మంచు కప్పబడ్డ ఆ శవాలు రోడ్డు మీద … ఒక్కొక్కటీ పైకి లేచి వరుసగా […]

“ఈమధ్య జీవితం చాలా కాంప్లికేటెడ్‌గా అయిపోయింది. ఈ 911 ఏమోగాని ప్రతిదానికీ భయపడాల్సి వస్తున్నది” అన్నాడు సయీద్‌ దీర్ఘంగా నిట్టూరుస్తూ. “నిజమే. ఈరోజుల్లో అమెరికాలో […]

సీనుగాడు పొద్దున్నే తలుపు కొట్టి మంచి నిద్ర పాడు చేసిండు.  హాస్టల్ల వుంటె ఆదివారం పూట హాయిగ కొంత ఎక్కువ సేపు నిద్ర పోదామంటె […]

హఠాత్తుగా ఓ కొత్తలోకంలో వెళ్ళి పడ్డట్లుంది బాలగోపాల్‌ పరిస్థితి. అది తన సొంత ఊరే. తను పుట్టి, ఇరవై ఏళ్ళ వయసు దాకా పెరిగిన […]

(డ్రాయింగు రూములో లక్ష్మి అటూ ఇటూ తిరుగుతూ పేపర్లూ అవీ సర్దుతూ ఉంటుంది. మధ్యలో ఒకసారి ఆగి, టేబుల్‌ మీద ఉన్న పెళ్ళి ఫొటో […]