“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం ! మీరు చూపుతోన్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. రచయిత్రు(త)లు చాలామంది “ఈమాట” పాఠకుల నుంచి వారి రచనల మీద అభిప్రాయాలు, విమర్శలు […]
Category Archive: ముందుమాట
ఈమాట” పాఠకలోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! క్రితం సంచికలో వివరించినట్లు “ఈమాట”కు శ్రవ్యవిభాగాన్ని కూడ కలుపుతున్నాం. ఎవరూ వారి రచనల్ని శ్రవ్యరూపంలో పంపలేదు కాని […]
“ఈమాట” కు ఇప్పుే నాలుగేళ్ళు నీంయి. ఈ ఆనందకరమైన సన్నివేశానికి ప్రధాన కారకులుగా తమ రచనల్ని అందిస్తూ వస్తోన్న సాహితీకారుల్ని, వారినీ మమ్మల్నీ ఇతోధికంగా […]
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! వచ్చే అక్టోబరుకు “ఈమాట”కు నాలుగేళ్ళు నిుంతాయి. ఈ సందర్భంగా నవంబర్ సంచికను ప్రత్యేక సంచికగా వెలువరిస్తున్నాం. ఇందుకు రచయిత్రు(త)లందరి సహకారం […]
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! క్రితం సంచిక నుంచి ప్రవేశపెట్టిన పి. డి. ఎఫ్. మార్గానికి మీనుంచి వచ్చిన అనుకూల స్పందనకు అనుగుణంగా ఇకనుంచి ఆ […]
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! ఈ సంచికలో ఒక ముఖ్య విశేషం ఇందులోని రచనల్న్నీ PDF రూపంలో ఉండటం. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో తెలుగు అక్షరాలు సక్రమంగా […]
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! “పాఠకుల అభిప్రాయాలు” శీర్షిక ఇప్పుడు మళ్ళీ పనిచేస్తున్నది. దీన్ని ఉపయోగించుకుని ఎప్పటిలానే మీమీ అభిప్రాయాల్ని, సలహాల్ని అందరితోనూ పంచుకుంటారని ఆశిస్తున్నాం. […]
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! అనుకోని అనేకమైన సాంకేతికమైన ఇబ్బందుల నుంచి బయటపడి కొత్త చిరునామాతో మీముందుకు వస్తోంది ఈ సంచిక. ఇప్పుడు “ఈమాట” కు […]
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! ఈ సంచిక సెప్టెంబర్ 1 న రావలసింది. కాని సాంకేతికసమస్యల వల్ల ఇప్పటిదాకా కుదర్లేదు. ఇకముందు ఇలాటి సమస్యలు రాకుండా […]
ఈ సంచికకు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. 1. తానా కథాసాహితి 2001 కథానికల పోటీలో విజేతలైన మూడు కథల్ని ఈ సంచికలో ప్రచురిస్తున్నాం. ఈమధ్య […]
మూడున్నర వేల పైచిలుకు అంతర్జాతీయ పాఠకులకు స్వాగతం! ఈ సంచికతో ఓ కొత్త శీర్షిక మొదలుపెడుతున్నాం “రచనా సమీక్ష” అనేది. మీ రచనలు పుస్తక […]
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. “ఈమాట” ఈ సంచికా కాలంలోనే, అంటే వచ్చే సంచిక వచ్చే లోగానే, మరో ఉగాది రాబోతోంది. ఈ సందర్భంగా అందరికీ […]
“ఈమాట” పాఠకులకు కొత్త సంవత్సరానికి సరికొత్త శుభాకాంక్షలు. క్రితం సంచికలో కవితల లోటు గురించి విచారించిన పాఠకులకు తనివి తీరేలా కవితల్ని అందిస్తోందీ సంచిక. […]
“ఈ మాట” పాఠకులకు స్వాగతం! మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. మేం చూస్తున్న గణాంకాల ప్రకారం “ఈ మాట” ఒకో సంచికని దాదాపుగా వెయ్యి మంది […]
ఇది “ఈమాట” ద్వితీయ జన్మ దిన సంచిక! ఇందుకు కారకులైన రచయిత్రు(త)లకు, పాఠకులకు అభివందనచందనాలు, దివ్యదీపావళి శుభాకాంక్షలు! “ఈమాట”కు రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా […]
“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! ఎప్పట్లానే ఈ సంచికలో కూడ కొన్ని విశేషాలున్నయ్. సంగీతం తెలియక పోయినా శ్రావ్యమైన పాటల్ని విని అందరం […]
“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! క్రితం సంచికలో కొన్ని భాగవత పద్యాలను వినిపించాం. వాటికి అనూహ్యమైన అభినందనలు అందేయి. ఈ ప్రయోగం విజయవంతమైనందుకు […]
కొత్త సహస్రాబ్దికి “ఈ మాట” స్వాగత గీతికలు! ఈ సందర్భంగా “ఈ మాట” శ్రేయోభిలాషులందరికీ మా హార్దిక శుభాకాంక్షలు! బహుశ మానవజాతి అంతా ఏకోన్ముఖంగా […]
సాధారణంగా తెలుగు వాళ్ళకి సాహిత్య చర్చల్లో కూడా అసలు విషయాల గురించి కాక వ్యక్తుల వ్యక్తిగత విషయాల మీదే ఆసక్తి ఎక్కువ. ఈ పత్రిక […]
ఇతోధికంగా ప్రోత్సాహాన్నిస్తున్న “ఈమాట” పాఠకులకు స్వాగతం! ఈ సంచికలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారు ఈ సంవత్సరపు కథా, కవితల పోటీలలో […]