ఇతోధికంగా ప్రోత్సాహాన్నిస్తున్న “ఈమాట” పాఠకులకు స్వాగతం! ఈ సంచికలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారు ఈ సంవత్సరపు కథా, కవితల పోటీలలో […]
Category Archive: ముందుమాట
ఈ సంచికలో ఒక విశేషం ఉంది. అందువల్లనే ఇది బయటకు రావటం కొంత ఆలస్యం అయింది కూడ. తానా వారు ఈ వారాంతంలో జరగబోతున్న మహాసభలను పురస్కరించుకొని జరిపిన కథల పోటీలో వచ్చిన 700 పైగా కథల్నుంచి ఆరింటిని ఉత్తమమైన వాటిగా నిర్ణయించి బహుమతులు ప్రకటించారు. ఆ ఆరు కథల్నీ ఈ సంచికలో ప్రచురిస్తున్నాం!
ఈమాట పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంచికలో మీకోసం కనకప్రసాద్, రామభద్ర డొక్కా, పింగళి నరసింహారావు, వేమూరి వేంకటేశ్వర రావు, శ్రీ & శ్రీ, కన్నెగంటి చంద్ర, వంగూరి చిట్టెంరాజు, కోవెల సంపత్కుమారల రచనలు, జాషువా పిరదౌసి -- మీకోసం.
తొలి తెలుగు అంతర్జాల పత్రిక ఈమాట సుస్వాగతం!