రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శీర్షికలు వ్యాసాలు

సార్థక నామధేయుడు సంగీతరావు

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

1920లో జన్మించిన సంగీతరావు గారు మూర్తీభవించిన సంగీతమే. అభినయంలో చినసత్యం సాధించిన విజయాలకు సంగీతరావుగారి స్వరరచన ఎంతగానో తోడ్పడినందువల్లనే ఆ నాటకాలు నేటికీ ప్రపంచమంతటా ప్రజాదరణ పొందుతున్నాయి.

11

కవిత్వంలో ఇతర కళలు

రచన: విన్నకోట రవిశంకర్

కవిత్వానికున్న అనేక ప్రేరణల్లో ఇతర కళల ద్వారా కలిగే ప్రేరణ కూడా ఒకటి. ఒక కచేరీ విన్నప్పుడో, చిత్రం, చలన చిత్రం లేదా శిల్పాన్ని […]

0

గురుశిష్య బాంధవ్యం

రచన: విరావి

బస్సు నెమ్మదిగా కదిలింది .. భద్రాచలం వైపు. రోడ్డు ఎంత నున్నగా ఉంది ! పైన సూర్య తాపం కూడా అంతగా లేదు. అబ్బ! ముందు కూర్చున్నాయన ఒకటే కదులుతున్నాడు. ఆ తల అటూ ఇటూ తిప్పుతూ ఉంటే మా చెడ్డ చిరాగ్గా ఉంది – అనుకున్నాడు శివం. ఇటు పక్కనాయన పేపర్లో మునిగాడు. శివానికి బస్సు లో అవతలి వైపు కనిపించడం లేదు. దానితో చేసేదేం లేక మళ్ళీ కిటికీ ని ఆశ్రయించాడు శివం. ప్రకృతి ఆరాధన మొదలు మళ్ళీ.

0

కవిత్వంలో భావ సాంద్రత

రచన: నందివాడ ఉదయ భాస్కర్

“కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిను నేనొక సుముహూర్తంలో దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై […]

2

నా అమెరికా ప్రయాణం

రచన: వేమూరి వేంకటేశ్వర రావు

1 అమెరికా రావాలన్న ఊహ నా బుర్రలో ఎప్పుడు ప్రవేశించిందో తిథి, వార నక్షత్రాలతో చెప్పలేను. కాని నేను చదువుకునే రోజులలో నాకు అమెరికా […]

12

తబలా “మాంత్రికుడు” అహ్మద్‌జాన్‌ థిరక్వా

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

1974లోనో, 75లోనో సరిగ్గా గుర్తులేదు కాని బొంబాయిలో తేజ్‌పాల్‌ ఆడిటోరియంలో బడేగులాం అలీఖాన్‌ వర్ధంతి సభలో హిందూస్తానీ సంగీత కచేరీలు జరిగాయి. అందులో ఉస్తాద్‌ […]

3

పద్యం అంటే సుముఖత ఎందుకు?

రచన: భైరవభట్ల కామేశ్వరరావు

పద్య ప్రియులకీ, విముఖులకీ మధ్య చిరకాలంగా (అంటే సుమారు ఎనభై ఏళ్ళుగా) స్ఫర్ధ కొనసాగుతునే ఉంది. ఇది ఇప్పటికీ ఉంది, కాని ప్రస్తుతం పద్య ప్రియులు defensive modeలో ఉన్నారనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి చాలా రోజులుగా నన్నొక చిన్న ప్రశ్న వెంటాడుతోంది, “పద్య ప్రియులకు పద్యం అంటే అంత అభిమానం ఎందుకు?”. నాకు పద్యమంటే ఇష్టం. అంచేత, ఇది నన్ను నేను వేసుకుంటున్న ప్రశ్న. నాలాంటి పద్యప్రియులందరికీ వేస్తున్న ప్రశ్న. చిన్న ప్రశ్నే ఐనా ఇదొక పెద్ద చిక్కు ప్రశ్న!

4

మా తెలుగు మేష్టారు, నెహ్రూ గారూ

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించారు, మా తెలుగు మేష్టారు! ఆయన జైలు కథ మీకు చెప్పితీరాలి.

1

నాకు నచ్చిన ఒక పద్యం

రచన: కె. వి. ఎస్. రామారావు

కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వా రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ […]

1

తెలుగు సినిమా కొన్ని పోకడలు

రచన: విప్లవ్

తెలుగు సినిమాలు చూడడమనే ఒక ప్రక్రియను, ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఎక్కడ పుట్టి ఎక్కడ చదువుకున్నా సరే, తెలుగు వాళ్ళు అందరికీ ఉండే […]

0

నా తెలుగు చదువు

రచన: పామర్తి సత్యనారాయణ

మాది మద్రాసు. అమ్మో! మద్రాసు మాది అంటే తంతారేమో తమిళులు. తన్నరు లేండి. వారూ మంచివారే. నేను అనొచ్చింది మద్రాసు నా, మా, మన […]

2

సంగీతానికి స్పందన

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

కొన్నేళ్ళ కిందట నా దగ్గర సితార్‌ నేర్చుకుంటున్న ఒక హిందీ అమ్మాయి “సంగీత కచేరీల్లో అప్పుడప్పుడూ ఎందుకు వాహ్వా అంటూ ఉంటారు?” అని అడిగింది. […]

4

పిఠాపురంలో నా మొదటి మజిలీ

రచన: వేమూరి వేంకటేశ్వర రావు

నేను పుట్టడం విశాఖపట్నం జిల్లా, వీరవల్లి తాలూకా, చోడవరంలో మా పెద్ద మామయ్య గారి ఇంట్లో పుట్టేను కానీ, నేను పుట్టినప్పటికి నాన్న గారు […]

6

పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి?

రచన: పరుచూరి శ్రీనివాస్

మూడు సంవత్సరాల క్రితం ఇండియా వెళ్తుంటే స్నేహితులొకరు “ఆముక్తమాల్యద” టీకాతాత్పర్య సహితంగా దొరికితే కొనిపెట్టమన్నారు. ఏ పుస్తకాల కొట్లో అడిగినా దొరకలేదు. ఈ మధ్యమరొకరు […]

18

ఒకరికి నచ్చిన పద్యం

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము […]

5

నాకు బాగా నచ్చిన ఒక మంచి పద్యం

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ హాటకగర్భు రాణి! నిను ఆకటి […]

1

తెలుగు జీవిత చరిత్రలు: కె.ఎన్‌. కేసరి “చిన్ననాటి ముచ్చట్లు”

రచన: శొంఠి రామారావు, శొంఠి సావిత్రి

ఈ తరం వాళ్ళకి అంతగా పరిచయం లేని స్వీయచరిత్ర కె.ఎన్‌. కేసరి (18751953) “చిన్ననాటి ముచ్చట్లు”. ఆయన అసలు పేరు కోట నరసింహం. కానీ […]

3

వాద్య సంగీతానికి అద్భుతదీపం వెలిగించిన అల్లాఉద్దీన్‌ఖాన్‌

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

నూరేళ్ళకు పైబడిన ఆయుర్దాయం ఎవరికైనా చెప్పుకోదగ్గ విషlుం. అటువంటి సుదీర్ఘ జీవితకాలంలో సంగీతకారుడుగా అసామాన్యమైన ేపరు గడించడం మరీ గొప్ప విశేషం. ఇవి రెండూ […]

3

అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్‌

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ప్రఖ్యాత చిత్రకారుడు బాపు తనకెంతో నచ్చిన బడేగులాం అలీఖాన్‌ బొమ్మ గీసి, తెరిచిన ఉస్తాద్‌ నోట్లో కోయిల పాడుతున్నట్టు చూపారు. హిందుస్తానీ సంగీతాభిమానులకు చిరపరిచితుడైన […]

3

ఇస్మాయిల్‌ గారితో నా పరిచయం

రచన: విన్నకోట రవిశంకర్

ఇస్మాయిల్‌ గారిపై మా ఆసక్తి “అర్థం కాకపోవటం” అనే ప్రాతిపదిక మీద మొదలైంది. పి.ఆర్‌ . కాలేజీ లో ఇంటర్‌ చదివేరోజుల్లో మా మిత్రబృందం […]

6

రచనల జాబితా

వెనక్కి 1 … 48 49 50 51 52 … 57 ముందుకు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.